ఇంట్లో బంతి మొక్క సరైన దిశలో ఉంటే సంపద. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతుంది. బంతి మొక్క ఈశాన్య దిశలో ఉంటే సానుకూల శక్తి. తూర్పు దిశలో ఉంటే ఇంట్లో ఆనందం, ఆరోగ్యం. ఈ దిశలో బంతి మొక్క ఉంటే ఆర్థిక సమస్యలు పరార్.వెబ్ స్టోరీస్

Vijaya Nimma
ఈ అలవాటు కాలేయంపై అధిక ఒత్తిడి పెంచుతుంది. చేపలతో నిమ్మకాయ తింటే పాయిజన్ జరిగే ప్రమాదం.పాలకూర, కొత్తిమీర చేపలతో తింటే గుండెల్లో మంట. చేపలతో ఫాస్ట్‌ఫుడ్స్ తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు. చేపలను తేలికగా, ఆరోగ్యకరమైన పద్ధతిలో తినాలి. వెబ్ స్టోరీస్
సిగరెట్, టీ కలిపి తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని 30 శాతం వరకు పెరుగుతుంది. టీలోని విషపూరిత పదార్థాలు, సిగరెట్ పొగతో కలిసి క్యాన్సర్‌కు కారణమవుతాయని పరిశోధకులు తెలిపారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
కాకినాడ జిల్లా తునిలో రైలు ఢీకొని తండ్రీకొడుకులు దుర్మరణం పాలయ్యారు. మృతులను గుంటూరు జిల్లా పాయకరావుపేటకు చెందిన అనిల్ (30), అతని కుమారుడు అర్జున్ (5)గా పోలీసులు గుర్తించారు. తూర్పు గోదావరి | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
భారతీయ వంటకాలలో అన్నం ఒక అంతర్భాగం. బిర్యానీ, పులిహోర, పాయసం, కిచిడీ వంటి అనేక వంటకాలు చేస్తారు. అన్నం ఆరోగ్యానికి చాలా మంచిది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
చెవుల్లో దురద అనేది ఇన్ఫెక్షన్, అలెర్జీ, తీవ్రమైన వ్యాధులకు సంకేతం. గులిమి ఎక్కువగా పేరుకుపోతే, చెవి మూసుకుపోవడం, నొప్పి, వినికిడి సమస్యలు వస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ముఖం ఉబ్బడం, ఉదయం అలసట, నురుగు మూత్రం, పాదాలు-చీలమండల్లో వాపు, తలనొప్పి- దృష్టి లోపం లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులని సంప్రదించాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
నారి 2025 అధ్యయనం భారతదేశంలోని 12,770 మంది మహిళల అభిప్రాయాలను సేకరించింది. భారతదేశంలో మహిళలు వీధుల్లో వేధింపులను ఎదుర్కొంటున్నారని గుర్తించారు. Latest News In Telugu | నేషనల్ | Short News
రోజుకు 500 మి.గ్రా షిలాజిత్ తీసుకోవడం వల్ల DHEAS, మొత్తం టెస్టోస్టెరాన్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఇది పురుషుల లైంగిక ఆరోగ్యం, శక్తిని పెంచుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మునక్క గుండె, పంటి ఆరోగ్యానికి, జీర్ణవ్యవస్థకు, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్ర చేస్తాయి. ఇవి జీర్ణక్రియ, ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం ఇస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు