సెలియాక్, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వ్యాధి, అలెర్జీ, డయాబెటిస్, ఖనిజాల లోపం ఉన్నవారు ఓట్స్‌ను తక్కువగా తినాలి. ఇది కడుపు నొప్పికి, దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
మామిడి టెంక రక్తంలో చక్కెరస్థాయిని తగ్గిస్తుంది. ఆర్థరైటిస్, కాలేయ ఆరోగ్యానికి, అజీర్ణం, మంట, విరేచనాలు, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మామిడి టెంక పొడితో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. చర్మానికి మేలు చేసే గొప్ప మాయిశ్చరైజర్. వెబ్ స్టోరీస్
సరిగా పండని లీచీ తింటే తలనొప్పి, కళ్లు తిరగడం, అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు . చర్మంపై దద్దుర్లు, వాపు, దురద, మంట . జీర్ణక్రియపై ఒత్తిడి పెంచుతోంది. మధుమేహం, జీర్ణ సమస్యలుంటే జాగ్రత్త. రక్తంలోని షుగర్ లెవల్స్‌పై ప్రభావం. వెబ్ స్టోరీస్
ఓట్స్ గంజిలో ఫైబర్, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యంతోపాటు అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
హైదరాబాద్ లోని ఛత్రినాక బోయిగూడలో జీ ప్లస్ 2 భవనంలోని రెండవ అంతస్తులో ఉండే చెప్పుల గోదాంలో మంటలు చెలరేగాయి. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఆకుపచ్చ కూరగాయలలో లభించే పోషకాలు పేగు ఆరోగ్యాన్ని, మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఎండుద్రాక్షలను పాలలో నానబెట్టడం తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రాత్రిపూట ఈ పాలు తాగితే నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ, పసుపు కలిపినవేడి నీటిని తాగితే జలుబు, ఫ్లూ, కడుపు ఉబ్బరం, జీర్ణ, జీర్ణవ్యవస్థ, వాపు, గ్యాస్, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వివాహం తర్వాత జీవనశైలిలో వచ్చే మార్పులు, అలవాట్లు, కొత్త బాధ్యతలు వల్ల బరువు పెరుగుతారు. వివాహం తర్వాత పురుషులపై కుటుంబ బాధ్యతలు మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మైక్రోవేవ్, మూత లేకుండా, ఆహారాన్ని అతిగా వేడి చేయడం వల్ల ఆహారంలోని ముఖ్యమైన పోషకాలు నశించిపోతాయి. ఇవి ఆరోగ్యానికి తీవ్రమైన హాని చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు