మామిడిపండు టెంక పడేస్తున్నారా..?
మామిడి గింజల్లో విటమిన్లు, కాల్షియం పుష్కలం
మామిడి టెంక రక్తంలో చక్కెరస్థాయిని తగ్గిస్తుంది
ఆర్థరైటిస్, కాలేయ ఆరోగ్యానికి మంచిది
శరీరంలో అజీర్ణం, మంటను తగ్గిస్తుంది
విరేచనాలు, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది
మామిడి టెంక పొడితో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు
చర్మానికి మేలు చేసే గొప్ప మాయిశ్చరైజర్
Image Credits: Envato