మామిడి తొక్కలో పోషకాలు, ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన ఖనిజాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయిని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
మజ్జిగ పోషకమైన, ఆరోగ్యానికి మేలు చేసే పానీయం. లాక్టోస్ అసహనం, మూత్రపిండాలు, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, జలుబు, ఫ్లూ, దగ్గు ఉన్నప్పుడు మజ్జిగ ఎక్కవగా తీసుకోవద్దు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
టమాటాతో స్క్రబ్ మచ్చలేని అందం మీ సొంతం. టమాటా, అరటిపండు స్క్రబ్‌తో చర్మం మృదువు. టమాటా, తేనె స్క్రబ్ డెడ్ స్కిన్ సేల్స్ తొలగిస్తుంది. టమాటా ఫేస్‌ప్యాక్‌తో చర్మానికి తేమ, మెరుపు, తరచూ ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. వెబ్ స్టోరీస్
చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ. హానికరమైన వ్యర్థాలు, ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. పనసపండుతో పేగు, జీర్ణక్రియ, ఎముకలకు మేలు. థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
సున్నితమైన దంతాలు ఉన్నవారు ఐస్ క్రీం, చల్లటి పదార్థాలు, బీరు, వైన్, కాఫీ, వెనిగర్, నిమ్మకాయలు, నారింజ, ద్రాక్ష, టమాటా తినవద్దు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రాత్రిపూట టీ-షర్టులు, లెగ్గింగ్స్, లోదుస్తులు, అండర్‌వైర్, బ్రాలు, జీన్స్ వంటివి దరిస్తే దురదలు, దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు, రొమ్ము నొప్పివంటి సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రాత్రిపూట బాదం, డార్క్ చాక్లెట్, పసుపు పాలు, వాల్‌నట్స్ రాత్రి తీసుకుంటే నిద్ర, గుండె, టైప్ 2 డయాబెటిస్, మెదడు ఆరోగ్యాన్ని, గుండె పనితీరును మెరుగుపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నాభిలో నూనె రాయడం ఒక సాంప్రదాయ పద్ధతి. కొబ్బరి, ఆముదం, బాదం, నువ్వుల నూనె రాస్తే చర్మానికి తేమగా, వృద్ధాప్య ప్రభావాన్ని ఆలస్యం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వేసవిలో సోంపు, చక్కెర మిఠాయి నీరు కడుపు చికాకు, నిర్జలీకరణం, అలసట, చెమట, మంట, జీర్ణక్రియ, గ్యాస్, అజీర్ణం, నోటి దుర్వాసన నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాల్లో ఒకేరోజు రెండు విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. చిత్తూరు, విజయనగరం జిల్లాలో 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. | Short News | Latest News In Telugu | విజయనగరం | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ క్రైం
Advertisment
తాజా కథనాలు