సరిగా పండని లీచీతో జర భద్రం
లీచీలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలం
తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు
అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు
చర్మంపై దద్దుర్లు, వాపు, దురద, మంట
జీర్ణక్రియపై ఒత్తిడి పెంచుతోంది
మధుమేహం, జీర్ణ సమస్యలు ఉంటే జాగ్రత్త
రక్తంలోని షుగర్ లెవల్స్‌పై ప్రభావం
Image Credits: Envato