ఆహారం తిన్న తర్వాత నిద్ర రావడం, త్రేనుపు, ఉబ్బరం, ఛాతీలో బిగుతుగా, వాష్‌రూమ్‌కి పరిగెత్తడం వంటి లక్షణాలు పేగు ఆనారోగ్యం లక్షణాలను చూపుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
మేడ్చల్ జిల్లా నాగారంలోని బొడ్రాయి సెంటర్ వద్ద స్కూటీపై వెళ్తున్న సురేష్ అనే వ్యక్తి కుటుంబంపై విద్యుత్ తీగ ఆకస్మాత్తుగా తెగి మీద పడింది. క్రైం | Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖండవాలో ఓ మహిళపై నరరూప రాక్షసులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క్రూరంగా హింసించి ప్రాణాలు తీశారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
నీరు ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా కూర్చున్నప్పుడు నీరు తాగటం మంచిది. నిలబడి నీరు తాగితే మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి, కీళ్ల నొప్పులు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
విశాఖపట్నానికి చెందిన పద్మ అనే వివాహితకు, శ్రీకాళహస్తికి చెందిన సురేశ్‌తో ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ప్రేమగా మారింది. చిన్న విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగి రెండు ప్రాణాల్ని తీసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
పిల్లలను బోగీలోకి ఎక్కించాక తాను ఎక్కే ప్రయత్నంలో శ్వేత అనే మహిళ కాలుజారి బోగీ, ప్లాట్‌ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయింది. అక్కడే తీవ్రంగా గాయపడి మృతి చెందింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
గోరువెచ్చని నీరు, ఫైబర్, ప్రోటీన్లు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. వీటితోపాటు మంది నిద్ర, జిమ్, నడక, పరుగు, పైలేట్స్, సైక్లింగ్ వంటి రోజంతా ఏదైనా ఒక వ్యాయామం చేయాలి.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఏసీ గదిలోని చల్లని ఉష్ణోగ్రతకు, బయటి వేడికి మధ్య వ్యత్యాసం శరీరాన్ని షాక్‌కు గురి చేస్తుంది. దీని కారణంగా వ్యక్తి హృదయ స్పందన రేటు, రక్తపోటులో అకస్మాత్తుగా మార్పు, ఉబ్బసంకి కారణమవుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మామిడిలో విటమిన్ ఎ, సి కంటి చూపును కాపాడుకోవడానికి, కళ్ళు పొడిబారడం, అలసట, వయస్సు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ పండు రోగనిరోధక శక్తి పెంచి శరీరానికి వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
డార్క్ చాక్లెట్ స్త్రీల పీరియడ్స్ సమయంలో మంటను, ఋతుక్రమ సమయంలో అసౌకర్యం, ఒత్తిడి, తిమ్మిరి, వికారం, తినాలనే కోరికలు, అలసట, చిరాకు వంటి సమస్యలను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు