author image

Vijaya Nimma

Sabja Seeds Benefits: ఉదయం ఖాళీ కడుపుతో సబ్జా గింజల నీరు తాగండి.. ఈ ప్రయోజనాలు లభిస్తాయి
ByVijaya Nimma

ఖాళీ కడుపుతో సబ్జా గింజల నీరులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు, కడుపుకు మేలు చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా బరువు, ఒత్తిడి తగ్గడానికి ఉపయోగపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Headaches: తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కావాలా? ఈ 5 ఇంటి నివారణలను ప్రయత్నించండి
ByVijaya Nimma

నీరు తాగటం, అల్లం టీ, నూనెతో మసాజ్, ఐస్ క్యూబ్స్‌ అప్లై చేయడం, నిద్రపోవటం వంటి చేస్తే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Thyroid: ఉదయాన్నే ఈ 5 పనులు చేస్తే.. దెబ్బకు థైరాయిడ్‌ సమస్య పరార్
ByVijaya Nimma

ఉదయం 15 నిమిషాలు ఎండలో కూర్చోవాలి, కొబ్బరి, నువ్వుల నూనెను పుక్కిలించి, యోగా, ధ్యానం, తులసి, అశ్వగంధ ఉన్న హెర్బల్ టీ తీసుకోవటం వల్ల థైరాయిడ్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు
ByVijaya Nimma

ఒత్తిడిని తగ్గించి నిద్ర, శరీరాన్ని, మనసును రిలాక్స్, మెదడు నాడీ వ్యవస్థపై మంచి ప్రభావం. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. శరీరాన్ని రోగాల నుంచి కాపాడతాయి. గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. వెబ్ స్టోరీస్

శరీరానికి పోషకాలు ఫుల్‌గా కావలా..?
ByVijaya Nimma

రాత్రి నానబెట్టి తింటే గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, బరువు నియంత్రణ, నిద్ర సమస్యలు తగ్గుతాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. విద్యార్థులు తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వెబ్ స్టోరీస్

Health Tips: కూరల్లో ఎంత నూనె వేయాలి..? ఈ టిప్స్‌తో అనేక వ్యాధులు పరార్
ByVijaya Nimma

నూనెలో చేసిన వంటలు ఆహారానికి రుచి అసంపూర్ణంగా ఇస్తుంది. అధిక నూనె వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Diet Food: ఊబకాయం పెరుగుతోందా..? ఈ ఐదు ఆహారాలను పక్కకు పెట్టండి
ByVijaya Nimma

బరువు తగ్గాలనుకునే వారికి శత్రువులుగా భావించే 5 ఆహారాలు ఉన్నాయి. వాటిల్లో నూనె, స్వీట్లు, ఆల్కహాల్‌, అధిక సోడియం, మసాలా దినుసులను తీసుకోవద్దు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Heart Attack: సన్నగా ఉంటే గుండెపోటు వస్తుందా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి
ByVijaya Nimma

సన్నగా ఉన్నవారు కూడా తమ హృదయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి కారణం ఒత్తిడి చెడు ప్రభావాలతోపాటు హార్మోన్లలో హెచ్చుతగ్గులు పెరుగుతున్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Hair Care: వేసవిలో జుట్టుకు మెరుపు కావాలా..? ఈ 5 సీరమ్‌లను ట్రై చేయండి
ByVijaya Nimma

వేసవిలో జుట్టుకు ఎక్కువ జాగ్రత్త అవసరం. కలబంద జెల్, కొబ్బరి నూనెను బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఉంచి తడి జుట్టుకు అప్లై చేయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Coffee: మీ కాఫీ కూడా గడ్డకడుతుందా? ఇలా చేస్తే ఆల్ సెట్!
ByVijaya Nimma

కాఫీ డబ్బాలో సిలికా జెల్ ప్యాక్‌లను ఉంచవచ్చు. ఇది తేమను గ్రహించడంలో సహాయపడుతుంది. సిలికా జెల్ ప్యాక్‌లు తేమను గ్రహించడం ద్వారా కాఫీ గడ్డకట్టకుండా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు