క్రిస్పీ కార్న్ తయారీకి గడ్డకట్టిన, మరీ లేతగా ఉన్న మొక్కజొన్నలు తీసుకోవచ్చు. గింజలు బొద్దుగా, కొద్దిగా గట్టిగా ఉన్న కండెలను తీసుకోవాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Vijaya Nimma
మాంసాహారంలో పోషకాలు అధికం. మటన్‌లో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు. ఈ పోషకాలు ఎర్రరక్త కణాల ఉత్పత్తి చేస్తుంది. గొర్రె లేదా మేకలో ఉండే ప్లీహం భాగం. మటన్‌ని తీసుకుంటే రక్తంలో హీమోగ్లోబిన్. వేగంగా పెరిగి ఆరోగ్యం త్వరగా మెరుగు. వెబ్ స్టోరీస్
వంకాయ రుచికరమైన, పోషకమైన కూరగాయ. గర్భిణీ స్త్రీలు, రక్తహీనత ఉంటే తక్కువగా తినాలి. వంకాయ తింటే చర్మంపై దద్దుర్లు, తలనొప్పి రావచ్చు. కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలు, ఐరన్ లోపం ఉంటే వంకాయను ఎక్కువగా తినాలి. వెబ్ స్టోరీస్
పాలకూర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో, కంటి చూపును రక్షించడంలో పాలకూర అద్భుతంగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పాలకూరను తప్పకుండా చేర్చుకోవాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News not present
కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. దాని పనితీరు తగ్గితే ఆరోగ్యం దెబ్బతింటుంది. విశ్రాంతి తీసుకున్నా అలసటగా అనిపిస్తే అది కాలేయం ఒత్తిడికి లోనవుతున్నట్లు సూచన కావచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రొట్టె మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజుకు కనీసం రెండు సార్లు బార్లీ, మల్టీగ్రెయిన్ రొట్టెలను తినాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
పాత ప్రెషర్ కుక్కర్లు వాడితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కుక్కర్ లోపల గీతలు, నల్లటి మచ్చలు కనిపించడం, మూత లేదా విజిల్ వదులవడం ఉంటే కుక్కర్ మార్చాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
కఫాన్ని అదుపులో ఉంచుకోవడానికి అల్లం టీ, పసుపు పాలు, తేనె, మిరియాలు, ఆవిరి పట్టడం, తులసి ఆకులు, ఉప్పు నీటితో పుక్కిలించడం, వెల్లుల్లి వంటివి తింటే ఛాతీలో కఫం నుంచి ఉపశమనం పొందవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
కాకరకాయ తింటే చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. కాకరకాయ రోగ నిరోధకశక్తిని బలోపేతం చేస్తుంది. ఈ కూరగాయ షుగర్ వ్యాధిగ్రస్తులలో మేలు చేస్తుంది. వర్షాకాలంలో జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లు ఎక్కువ. కాకరకాయను ఆహారంలో చేర్చుకుంటే రక్తం శుద్ధి. వెబ్ స్టోరీస్
చంద్రుడు, గురువు, శని గ్రహాల కదలికల వల్ల ఏర్పడిన ఈ గ్రహ యోగం మీ వృత్తి, ప్రేమ, విద్య, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు