Gold Robbery: తెలంగాణలో భారీ చోరీ.. 15 కిలోల బంగారం మాయం By Vijaya Nimma 20 Nov 2024 వరంగల్ జిల్లా రాయపర్తిలో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో రూ.10 కోట్ల విలువైన15 కిలోల బంగారు నగలను ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ | క్రైం
ఏ టైమ్‌లో సూర్యకాంతితో విటమిన్-డి అందుతుంది? By Vijaya Nimma 20 Nov 2024 శరీరంలో విటమిన్-డి ఉత్పత్తికి సూర్యరశ్మి ముఖ్యం. ప్రత్యక్ష సూర్యకాంతి శరీరంపై టానింగ్, సన్ బర్న్, స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. వేసవిలో ఉదయం సూర్యకాంతి ప్రయోజనకరం. ఉదయం 8 గంటలకు ముందు సూర్యకాంతి తీసుకోవాలి. వెబ్ స్టోరీస్
మనుషులను చంపేస్తున్న మూఢనమ్మకాలు.. పాముకాటు తర్వాత ఇలా చేస్తే అంతే సంగతి! By Vijaya Nimma 20 Nov 2024 పాముకాటు మరణాలలో భారత్ ప్రపంచంలోనే టాప్‌లోనే ఉంది. దాదాపు 30లక్షల మంది పాముకాటుకు గురికాగా.. సుమారు 58,000 మంది ఏటా ప్రాణాలు కోల్పోతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్
Aluminum Foil: ఫుడ్ ప్యాకింగ్‌కు అల్యూమినియం ఎలా ఉపయోగించాలి? By Vijaya Nimma 20 Nov 2024 అల్యూమినియం ఫాయిల్ నిస్తేజంగా లేదా మెరిసే భాగాన్ని ఉపయోగిస్తే ఆహార పదార్ధం పోషక విలువపై అంతర్గతంగా ప్రభావం చూపదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
AIIMS: జవాన్‌కి పునర్జన్మ.. 90 నిమిషాల తర్వాత మళ్ళీ కొట్టుకున్న గుండె By Vijaya Nimma 20 Nov 2024 శుభాకాంత్ సాహు అనే సైనికుడు తీవ్ర అనారోగ్య సమస్యతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. కొద్దిసేపటికే గుండె ఆగింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఇంట్లోనే యాలకుల మొక్కలు పెంచడం ఎలా? By Vijaya Nimma 20 Nov 2024 ఇంట్లోనే యాలకుల మొక్కలు సీఎం పెంచడం చాలా సులభం. మంచి మట్టి, నాణ్యమైన ఎరువులతో పెంచవచ్చు. మట్టికుండను సిద్ధం చేసుకోవాలి. కోకోపిట్, వర్మీ కంపోస్ట్ వేసి విత్తనాలు నాటాలి. తగిన సమయంలో నీరు పోస్తూ ఉండాలి. వెబ్ స్టోరీస్
ఈ దేశంలో దేవుడి ప్రసాదంగా కూల్‌డ్రింక్స్ By Vijaya Nimma 20 Nov 2024 మెక్సికోలోని చియాపాస్‌లో చర్చికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ చర్చిలో ప్రసాదంగా శీతల పానీయాలు అందిస్తారట. శీతలపానీయం ఆత్మను శుద్ధి చేస్తుందని అక్కడి భక్తులు నమ్ముతారు.చాలా ప్రాంతాల్లో నీటికి బదులుగా కూల్‌డ్రింక్స్ వింత ప్రసాదంగా ఇస్తారు. వెబ్ స్టోరీస్
Figs Fruits: ప్రధాని మోదీకి ఇష్టమైన పండు..ఇది తింటే రోగాలు పరార్ By Vijaya Nimma 20 Nov 2024 అంజీర్ పండ్లు రోజూ తింటే క్యాన్సర్, మలబద్ధకం, వికారం, గ్యాస్, ఉబ్బరం, అతిసారం, చర్మ వ్యాధులు, గాయం ఇన్ఫెక్షన్లు, జీర్ణశయాంతర రుగ్మతలపై ప్రభావవంతంగా పని చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Oil: ఈ ఐదు రకాల నూనెలతో ఆరోగ్యం మటాష్ By Vijaya Nimma 19 Nov 2024 ఇప్పుడున్న అనేక రకాల నూనెలు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. మొక్కజొన్న, కార్న్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
దెయ్యం వివాహం అంటే ఏమిటి? By Vijaya Nimma 19 Nov 2024 చనిపోయిన వారికి దెయ్యం వివాహం జరిపిస్తారు. ఆత్మఘోషించకుండా ఉండేందుకు వేడుక జరుపుతారు. వారసులకు ఎలాంటి హాని చేయకుండా చూసుకుంటారు. కోరికలు నెరవేరకపోతే ఆత్మలుగా మారుతారు. వెబ్ స్టోరీస్