ట్రాన్స్జెండర్లకు బిగ్ షాక్.. స్త్రీల బాత్రూమ్ల్లోకి నో ఎంట్రీ! By srinivas 20 Nov 2024 ట్రాన్స్జెండర్లకు ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాక్. స్త్రీల బాత్రూమ్ల్లోకి ట్రాన్స్జెండర్లను అనుమతిలేదు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Accident: కుక్కల భయంతో రైలు కిందపడి చనిపోయిన 80 గొర్రెలు! By srinivas 20 Nov 2024 ఏపీ విజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. 80 గొర్రెలను ఎక్స్ప్రెస్ ఢీ కొట్టింది. అన్ని చనిపోయాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
అలా చేయొద్దు నాన్న.. అన్నందుకే కూతురిని కడ తేర్చిన తండ్రి! By srinivas 20 Nov 2024 ఏపీ కర్నూలు జిల్లా తంగరడోణ గ్రామంలో ఘోరం జరిగింది. వీరేష్ 10 ఏళ్ల కూతురు గొంతుకు తాడు బిగించి చంపేశాడు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
నిండా ముంచిన సువర్ణ భూమి.. లాభాల ఆశ చూపి రూ.200 కోట్లు స్వాహా! By srinivas 20 Nov 2024 వెంచర్ల పేరుతో సువర్ణ భూమి రియల్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. స్టమర్లు పోలీసులను ఆశ్రయించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
అగ్రస్థానంలో హైదరాబాద్.. ఢిల్లీ, ముంబైని మించి ఆర్థికాభివృద్ధి! By srinivas 20 Nov 2024 దేశంలో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
నాదల్ వీడ్కోలు.. కన్నీరు పెట్టుకున్న ఫెదరర్.. పోస్ట్ వైరల్! By srinivas 20 Nov 2024 టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ వీడ్కోలుపై రోజర్ ఫెదరర్ ఎమోషనల్ అయ్యాడు. నాదల్ నీది గ్రేట్ జర్నీ. స్పెయిన్ తోపాటు టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
TG Group-3: నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన! By srinivas 17 Nov 2024 తెలంగాణలో ఈరోజు, రేపు గ్రూప్-3 పరీక్ష జరగనుంది. 1,401 కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తోంది. Short News | Latest News In Telugu | జాబ్స్
రేవంత్ ఛాలెంజ్ స్వీకరించిన కిషన్ రెడ్డి..3 నెలలు అక్కడే నిద్ర! By srinivas 16 Nov 2024 మూసీ ప్రక్షాళనపై రేవంత్ విసిరిన ఛాలెంజ్ కిషన్ రెడ్డి స్వీకరించారు. నిద్రించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
సిఫార్సులకు విరుద్ధంగా గ్రౌటింగ్.. ఎన్డీఎస్ఏ లేఖలో బయటపడ్డ సంచలనాలు By srinivas 16 Nov 2024 కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు అవకతవకలపై నీటిపారుదల శాఖకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ కీలక ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఏపీలో ఇక రెండు రకాల స్కూళ్ళు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం! By srinivas 16 Nov 2024 విద్యా విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఏపీ ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. ఇకపై రెండు రకాల స్కూళ్లు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్