రేవంత్ ఛాలెంజ్ స్వీకరించిన కిషన్ రెడ్డి..3 నెలలు అక్కడే నిద్ర! By srinivas 16 Nov 2024 మూసీ ప్రక్షాళనపై రేవంత్ విసిరిన ఛాలెంజ్ కిషన్ రెడ్డి స్వీకరించారు. నిద్రించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
సిఫార్సులకు విరుద్ధంగా గ్రౌటింగ్.. ఎన్డీఎస్ఏ లేఖలో బయటపడ్డ సంచలనాలు By srinivas 16 Nov 2024 కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు అవకతవకలపై నీటిపారుదల శాఖకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ కీలక ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఏపీలో ఇక రెండు రకాల స్కూళ్ళు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం! By srinivas 16 Nov 2024 విద్యా విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఏపీ ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. ఇకపై రెండు రకాల స్కూళ్లు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ఎస్సీ వర్గీకరణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. 60 రోజుల్లో నివేదిక! By srinivas 16 Nov 2024 ఎస్సీ వర్గీకరణపై ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణకు నిర్దిష్టమైన సిఫార్సులను సూచించడానికి ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
స్టార్ సింగర్‌కు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్.. లీగల్ నోటీసులు జారీ! By srinivas 15 Nov 2024 హైదరాబాద్ వేదికగా కాన్సర్ట్ నిర్వహించనున్న పంజాబీ సింగర్ దిల్‌జీత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. Short News | Latest News In Telugu
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎల్లుండి నుంచే అకౌంట్లలో డబ్బులు! By srinivas 15 Nov 2024 రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 18 నుంచి రైతు భరోసా అందివ్వనున్నట్లు తెలిపింది. Short News | Latest News In Telugu | ఖమ్మం
రంజీలో అన్షుల్ అరుదైన రికార్డు.. 38 ఏళ్ల తర్వాత మూడో బౌలర్! By srinivas 15 Nov 2024 రంజీ ట్రోఫీలో 38 ఏళ్ల తర్వాత అరుదైన ఫీట్ నమోదైంది. అన్షుల్ కాంబోజ్ తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
భారత్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీలో చక్రం తిప్పుతున్న జైషా! By srinivas 15 Nov 2024 ఛాంపియన్స్ ట్రోఫీ వేదికపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ మరో బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
AP Government: ఐఐటి మద్రాసుతో ఎపీ ప్రభుత్వం 8 కీలక ఒప్పందాలు! By srinivas 15 Nov 2024 అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఐఐటి మద్రాసుతో 8 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Tattoo: టాటూ వేయించుకున్న 68 మంది మహిళలకు ఎయిడ్స్! By srinivas 15 Nov 2024 టాటూ ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. సరదాకోసం పచ్చబొట్టు పొడిపించుకున్న 68 మంది మహిళలు ఎయిడ్స్ భారిన పడ్డారు. Short News | Latest News In Telugu | నేషనల్