author image

srinivas

By srinivas

క్రైం | తెలంగాణ : పీఈటీ టార్చర్ తట్టుకోలేక సిరిసిల్ల జిల్లా ఇందిరమ్మ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికలు రోడ్డెక్కారు. పీరియడ్స్ టైమ్‌లోనూ కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

By srinivas

రామ, ఆదిత్య అనే ఇద్దరు అన్నదమ్ములు 'డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ' వ్యాధి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. దీని గురించి మరింత ప్రచారం చేయాలని కోరుతున్నారు.

By srinivas

జాబ్స్ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వైద్యశాఖలో 1,284 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నవంబర్ 10న CBT విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.

By srinivas

స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ : 2023 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ ద్వారా భారత్‌కు భారీ ఆదాయం వచ్చింది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చిన భారత ఆర్థిక వ్యవస్థకు 11,637 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఐసీసీ వెల్లడించింది.

By srinivas

రాజకీయాలు | తెలంగాణ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై మోదీకి వివరించనున్నారు.

By srinivas

తెలంగాణ | రాజకీయాలు : కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తి అవగాహన ఉందని, తనకున్న అనుభవంతో రాష్ట్రంలో పార్టీని గాడిలో పెడతానని టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By srinivas

తెలంగాణ | హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ మహిళ జూనియర్ డాక్టర్‌పై దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే ఆమె చేయి పట్టుకొని, షర్ట్ లాగి బలంగా కొట్టేందుకు ప్రయత్నించాడు.

By srinivas

స్పోర్ట్స్: ఈ వారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత క్రికెటర్లు టాప్ 10లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ 5, యశస్వి జైస్వాల్ 6, విరాట్ కోహ్లీ7 స్థానాల్లో నిలిచారు.

By srinivas

అఫ్జల్ గురు సోదరుడు ఐజాజ్ అహ్మద్ గురు జమ్మూ$కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించాడు. సోపోర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు.

By srinivas

హైడ్రా మరో నివేదిక విడుదల చేసింది. మొత్తం 111 ఎకరాల చెరువుల భూములను కాపాడినట్లు తెలిపింది. మొత్తం 23 ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకుంది.

Advertisment
తాజా కథనాలు