author image

srinivas

By srinivas

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ఆయూష్ శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

By srinivas

 తిరుపతి లడ్డూ సాకుతో చంద్రబాబు కుట్రకు తెరలేపుతున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. జగన్ ను ఇబ్బంది పెట్టాలనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

By srinivas

కర్ణాటకలో మరో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏసీఎస్ కాలేజీ అమ్మాయిల బాత్రూమ్‌లో కుశాల్ అనే విద్యార్థి సీక్రెట్ కెమెరాలు పెట్టి న్యూడ్ వీడియోలు రికార్డ్ చేశాడు.

By srinivas

మంచిర్యాలలోని పద్మావతి కాలనీలో మహ్మద్‌ మొయిన్‌-అవంతి అనే దంపతులు అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బాధిత మహిళను సఖీ సెంటర్‌కు తరలించారు. 

By srinivas

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ. 8,888 కోట్ల భారీ కుంభకోణం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ కుటుంబ కథా చిత్రం నడుస్తోందన్నారు.

By srinivas

తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకోనుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి స్టేట్‌ సిలబస్‌ స్థానంలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

By srinivas

జమిలి ఎన్నికల ముసుగులో దేశంలో ఆధిపత్యం చేలాయించాలనే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ అన్నారు. ఇలాంటి కీలక సమయంలో ఏచూరి లేకపోవడం దేశ రాజకీయాల్లో తీరనిలోటని చెప్పారు.

By srinivas

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లీకేజిలపై ఇంజనీర్లు చెప్పిన సమాధానాలకు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ కంగుతిన్నది.

By srinivas

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు పక్షాలు కాంప్రమైజ్‌ కావడంతో పిటిషన్‌ ను హైకోర్టు డిస్పోజ్‌ చేసింది.

By srinivas

జంతు కొవ్వుతో చేసిన తిరుపతి లడ్డూలను మోదీతోపాటు అయోధ్యకు లక్షకుపైగా అందించడంపై అయోధ్య ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు