author image

srinivas

By srinivas

సీఎం రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు క్షీణించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. Short News | Latest News In Telugu | మెదక్

By srinivas

టెస్టుల్లో సచిన్ రికార్డును ఇంగ్లాండు బ్యాటర్ జో రూట్ బ్రేక్ చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేశాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

By srinivas

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్‌ పూడూరులోని పత్తి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ

By srinivas

రైతు రుమాఫీ, బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతుంటే బీఆరెస్ గుండెల్లో పిడుగులు పడుతున్నాయని రేవంత్ అన్నారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ

By srinivas

కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి నీటి వాటాలను దక్కించుకోవాలని రేవంత్ అధికారులకు స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | మహబూబ్ నగర్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు