author image

srinivas

By srinivas

రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ లేకపోతే ఐటీ శాఖనే లేదని, దిక్కుమాలినోడు మంత్రి అయ్యేవాడే కాదన్నారు.

By srinivas

క్లీన్ ఎనర్జీ కోసం ఏపీలో గ్లోబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తాం సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. పెట్టుబడిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

By srinivas

రేప్‌ కేసు నమోదుకావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన జానీ మాస్టర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం ఉదయం చెన్నె వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

By srinivas

రఘురామ రాజుపై జగన్ రాజద్రోహం కేసు ఎందుకు పెట్టించారు. ఆయన చేసిన నేరం ఏమిటి? జగన్ నిజంగానే మూర్ఖుడా? పార్టీలు మారుతారనే నెపంతోనే రామరాజును చంద్రబాబు నమ్మట్లేదా?

By srinivas

స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరోసారి ఆర్సీబీ జట్టులో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఆడుతారా? అనే ఓ అభిమాని ప్రశ్నకు రాహుల్ పాజిటివ్‌గా స్పందించాడు.

By srinivas

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన అధిష్టానం షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.

By srinivas

తెలంగాణ | హైదరాబాద్ : విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. మళ్లీ కాలేజీ సర్వీస్‌ కమిషన్‌ అమల్లోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.

By srinivas

క్రైం | హైదరాబాద్ : జానీ మాస్టర్‌ వేధింపులపై బాధితురాలు భయంకర నిజాలు బయటపెట్టింది. తన దగ్గర జాయిన్ అయిన మొదటిరోజునుంచే సెక్స్ కోరిక తీర్చమని వేధించేవాడని తెలిపింది.

By srinivas

రాజకీయాలు : తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు కేంద్రం ఘనంగా నిర్వహిస్తుందని బండి సంజయ్ చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషియే విమోచన దినోత్సవమని కొనియాడారు.

By srinivas

బిజినెస్ | ఆంధ్రప్రదేశ్ఏ పీలో కొత్త మద్యం పాలసీపై తుది కసరత్తు జరుగుతోంది. 19న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీఅ అమల్లోకి రానుంది.

Advertisment
తాజా కథనాలు