author image

srinivas

By srinivas

తెలంగాణ గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 17 నిమజ్జనం రోజున రాత్రి 1గంట వరకు మెట్రో రైళ్లను నడపపనున్నట్లు అధికారులు తెలిపారు.

By srinivas

సెప్టెంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు మెక్సికో దేశంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆహ్వానం అందింది.

By srinivas

క్రైం | హైదరాబాద్ : హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో మహిళలను వేధిస్తున్న 285 మంది బ్యాడ్ బాయ్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలు బయపడకుండా రిపోర్ట్ చేయాలని పోలీసులు తెలిపారు.

By srinivas

తెలంగాణ | వరంగల్ : మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై విజిలెన్స్ నివేదికలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఇంజినీర్లు, కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేపట్టాలని పేర్కొంది.

By srinivas

ఢిల్లీలోని లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ అధికారిక నివాసంలో లేగ దూడ జన్మించినట్లు తెలిపారు ప్రధాని మోదీ. ప్రత్యేక పూజలు చేసిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

By srinivas

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత హాకీ టీమ్ పాక్‌ను చిత్తు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 2-1తో ఓడించింది. టీమ్ ఇండియా ఇప్పటికే సెమీస్ చేరింది.

By srinivas

బీహార్ రాష్ట్రంలో నర్సుపై అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుపై అక్కడే పనిచేస్తున్న మగ డాక్టర్ నర్సుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

By srinivas

పారిస్‌ ఒలింపిక్స్‌ వినేశ్ ఫొగట్ కేసులో భారత ప్రభుత్వం నుంచి మద్దతు దక్కలేదని అడ్వకేట్ హరీశ్‌ చెప్పారు. మెడల్‌ను వారు పెద్దగా పట్టించుకోలేదన్నారు.

By srinivas

రాజకీయాలు | తెలంగాణ: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో గాంధీ అనుచరులను ఘటన స్థలంనుంచి తరలించారు.

By srinivas

రాజకీయాలు | తెలంగాణ : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనుచరులతో కౌశిక్‌రెడ్డి ఇంటికి వచ్చి టమాటలు, కోడిగుడ్లతో దాడి చేసి వెళ్లిపోయారు.

Advertisment
తాజా కథనాలు