పాస్టర్ ప్రవీణ్ మృతిపై సోనీయా గాంధీ స్పందించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ రాసిన లేఖకు సమాధానంగా ఆమె కూడా ఓ లేఖ రాశారు. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్

Seetha Ram
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ కంప్లీట్ అయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | వైరల్ | వైజాగ్ | స్పోర్ట్స్
కోల్‌కతాతో మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ 15 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. 1 వికెట్ నష్టానికి 139 పరుగులు చేశారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
గుజరాత్ vs కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ చేస్తున్న గుజరాత్ జట్టు 10 ఓవర్లలో 0 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఓ మందుబాబు హల్‌చల్ చేశాడు. పిల్లర్ నంబర్ 100వద్ద మద్యం తాగి బ్రిడ్జిపై నుండిపడి స్పైడర్‌మ్యాన్‌లా వైర్లకు వేలాడుతూ కనిపించాడు. Short News | Latest News In Telugu | వైరల్ | తెలంగాణ
అఘోరీ, శ్రీవర్షిణీని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. బృందాలుగా ఏర్పడిన పోలీసులు వారిని కేదరీనాథ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్‌గా మారింది. షాపింగ్ మాల్‌కు వెళ్లిన ఓ మహిళ అండర్‌వేర్స్ చోరీ చేస్తూ పట్టుబడిన వీడియో చక్కర్లు కొడుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో మత్తు కోసం ముగ్గురు విద్యార్థులు మెడికల్ డ్రగ్స్ తీసుకున్నారు. మత్తు మోతాదుకు మించడంతో ఒకరు మృతి చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి తన పెళ్లికి వస్తేనే తాను తాళి కడతానని ఖమ్మం జిల్లా మేకల తండాకు చెందిన భూక్యా గణేష్ తెలిపాడు. Short News | Latest News In Telugu | వైరల్ | తెలంగాణ
టెక్ బ్రాండ్ ఒప్పో త్వరలో ఒప్పో ఏ5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేయనుంది. దీని 8/128GB వేరియంట్ ధర రూ.17,999, టెక్నాలజీ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు