చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కేకేఆర్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Seetha Ram
భారతీయ ఆర్మీ అధికారులు సంచలన ప్రకటన చేశారు. పాక్, పీఓకేలలో ఉత్తరంలోని సవాయ్ నాలా నుంచి దక్షిణాన బహవల్‌పూర్ వరకు 21 ప్రసిద్ధ శిక్షణా శిబిరాలు ఉన్నాయని వెల్లడించారు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
ఆపరేషన్ సిందూర్‌పై టీమిండియా క్రికెటర్స్ రియాక్ట్ అయ్యారు. గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు మరెంతో మంది క్రికెటర్లు స్పందించారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంది. Latest News In Telugu | Short News
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్ తగిలింది. మే6న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యకు రూ.24 లక్షల ఫైన్ వేశారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
పాకిస్తాన్‌లోని మురిడ్కేలో ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ జరిపిన దాడిని తాను చూసిన ఒక వ్యక్తి అన్నాడు. నేను మొదట ఒక డ్రోన్ చూశాను. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
హైదరాబాద్‌లో మాక్ డ్రిల్ సైరన్ మోగింది. అత్యసవర సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ఆపరేషన్ సిందూర్ అటాక్ తర్వాత పాకిస్తానీ టీవీ యాంకర్ వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌ఫుల్‌గా విజయవంతమైంది. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
యాంకర్ సుమ ‘చాట్ షో’ కొత్త ఎపిసోడ్‌లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. ఇందులో పలు విషయాలు పంచుకుంది. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు