గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Seetha Ram
రజనీకాంత్ నటిస్తున్న ‘కూలి’ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కానుంది. Short News | Latest News In Telugu | సినిమా
అమెజాన్‌లో ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఇందులో టీవీలను రూ.10వేల కంటే తక్కువకే కొనుక్కోవచ్చు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | బిజినెస్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ MI VS GT మధ్య 56వ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఫ్లిప్‌కార్ట్ సాసాలేలే సేల్‌లో IPHONE 16లోని 128జీబీ వేరియంట్ తక్కువ ధరకే లభిస్తుంది. రూ.9,901 డిస్కౌంట్‌తో రూ.69,999కే లిస్టయింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
అన్ని ఫార్మట్లలో తన కెప్టెన్సీ బాధ్యతల్ని వదులుకోవడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ ‘ఆర్సీబీ బోల్డ్ డైరీస్’ పాడ్‌కాస్ట్‌లో తెలిపాడు. Short News | Latest News In Telugu | వైరల్ | స్పోర్ట్స్
యూపీలోని కాన్పుర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐదంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం సజీవదహనం అయింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
ఐక్యూ నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తుంది. ఐక్యూ నియో 10 మొబైల్ మే 18వ తేదీన రిలీజ్ కానుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu . ..
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో రూ.500లకే 5 బ్లౌజ్‌లు అంటూ ఓ షాప్ ఆఫర్ పెట్టడంతో మహిళలు ఎగబడ్డారు. Short News | Latest News In Telugu | వైరల్ | హైదరాబాద్ | తెలంగాణ
Crime Story: కాన్పూర్‌లోని(Kanpur) ఫజల్‌గంజ్‌లో(Fazalganj) దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అక్క తన ఇద్దరు...... క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు