బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణపై ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టు వివాదానికి దారితీసింది. Latest News In Telugu | Short News

Seetha Ram
టాలీవుడ్ యంగ్ అండ్ టాప్ డైరెక్టర్స్ అంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో సందడి చేశారు. ‘హిట్ 3’తో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్న శైలేష్ కొలను ఆ ఫోటోను షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu | సినిమా
రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలోని అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | జాబ్స్
OnePlus Nord CE4 5G స్మార్ట్‌ఫోన్ విజయ సేల్స్‌లో అదిరిపోయే డిస్కౌంట్‌తో లభిస్తోంది. 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 24,999కు.. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
NTR జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తోటి చిన్నారులతో సరదాగా ఆడుకుంటున్న 7ఏళ్ల బాలుణ్ని బియ్యం డబ్బా బలితీసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
పాకిస్తాన్‌తో యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు ఇవాళ జరిగాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
మదర్స్ డే వేడుక మే 11న జరుపుకోనున్నారు. ఆరోజున మీ తల్లికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఎలక్ట్రిక్ స్కూటర్లు బెస్ట్ ఆప్షన్. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | బిజినెస్ | లైఫ్ స్టైల్
మదర్స్ డే 2025కి ముందు BSNL 3 రీఛార్జ్ ప్లాన్‌లపై భారీ డిస్కౌంట్ ప్రకటింది. రూ.599ల రీఛార్జ్ ప్లాన్ ధరను రూ.569లకు తగ్గించారు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | బిజినెస్
ఐపీఎల్ 2025 సీజన్‌ను బీసీసీఐ వాయిదా వేసిన తర్వాత సోషల్ మీడియాలో మీమ్స్ వరదలా వచ్చాయి. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | నేషనల్
ఐపీఎల్ 2025 సీజన్‌పై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్‌ను వాయిదా వేసింది. పరిస్థితులు సర్దుమనిగేంత వరకు నిరవదికంగా వాయిదా వేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు