Hyderabad Rain: హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. ఈ ఏరియాల్లో కుమ్ముడే కుమ్ముడు

హైదరాబాద్‌లో వర్షం ప్రారంభమైంది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, మెహదీపట్నం, చార్మినార్, సరూర్‌నగర్, మలక్‌పేట్, ఎల్‌బి నగర్, కంచన్‌బాగ్, బహదూర్‌పురా, సమీప ప్రాంతాలలో ఈదురు గాలులతో వర్షం జోరుగా కురుస్తోంది. 

New Update
Hyderabad rain update

Hyderabad rain update

తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా కుండపోత వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొట్టింది. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి వర్షం ప్రారంభమైంది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, మెహదీపట్నం, చార్మినార్, సరూర్‌నగర్, మలక్‌పేట్, ఎల్‌బి నగర్, కంచన్‌బాగ్, బహదూర్‌పురా, సమీప ప్రాంతాలలో ఈదురు గాలులతో వర్షం జోరుగా కురుస్తోంది. 

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

HYDERABAD RAIN

అలాగే నార్సింగి, గండిపేట్, మణికొండ, ఖాజాగూడ, షేక్‌పేట్, టోలీచౌకి, ఆరంఘర్, మైలారదేవిపల్లి, గోల్కొండ, అత్తాపూర్, రాజేంద్రనగర్, బార్కాస్, శివరాంపల్లె, కాటేదాన్, శంషాబాద్, చాంద్రాయణగుట్టలో 2గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి సమయంలో మరిన్ని మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

hyd-rain | HYD Rain Alert | telangana-rain | telangana rainfall news

Advertisment
తాజా కథనాలు