మహాకుంభమేళాలో వైరల్‌గా మారిన మోనాలిసా రేంజ్ మారిపోయింది. తాజాగా ఆమెతో ఓ కెమెరామాన్ ఫొటో దిగేందుకు రిక్వెస్ట్ చేయడం సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | వైరల్ | సినిమా

Seetha Ram
BSF కానిస్టేబుల్ పూర్ణమ్ కుమార్ షాను పాకిస్తాన్ తాజాగా భారత్‌కు అప్పగించింది. దీంతో బీఎస్ఎఫ్ భార్య సంతోషం వ్యక్తం చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
ఫుట్‌బాల్ లెెజెండ్ క్రిస్టియానో రొనాల్డో కొడుకు క్రిస్టియానో డాస్ శాంటోస్ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టాడు. పోర్చుగల్ అండర్ 15 జట్టులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
కడప జిల్లాకి చెందిన ఆర్మీఉద్యోగి బైరెడ్డి నాగార్జునరెడ్డి అదృశ్యమయ్యారు. ఇటీవలే సెలవులపై ఇంటికొచ్చి ఏప్రిల్ 1న తిరిగి విధులకు వెళ్తున్నట్లు చెప్పాడు. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులు స్పెర్మ్ కౌంట్ సమస్యతో బాధపడుతున్నారు. ఇవి పెరగాలంటే పోషకాలు కలిగిన రకరకాల ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
తమిళ నటుడు సంతానం చిక్కుల్లో పడ్డాడు. అతడు నటిస్తున్న కొత్తచిత్రం ‘డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్’. ఇటీవల రిలీజైన ‘శ్రీనివాస గోవింద’ అనే సాంగ్ వివాదానికి దారి తీసింది. Short News | Latest News In Telugu | సినిమా
సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఓ యువకుడు ప్రాణాలను పణంగా పెట్టాడు. ట్రైన్ వచ్చే సమయంలో రైలు పట్టాలపట్టాలపై పడుకున్నాడు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
నిజామాబాద్ జిల్లా సుద్దులం తండాలో ఘోరమైన విషాదం చోటు చేసుకుంది. మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని తారాసింగ్ అనే వ్యక్తి మృతి చెందాడు. | Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ క్రైం
Samsung Galaxy S25 Edge ఫోన్ లాంచ్ అయింది. దీని 12/256జీబీ ధర రూ.93,400, 12/512GB ధర రూ. 1,03,600గా కంపెనీ నిర్ణయించింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ మూవీ షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ‘‘మళ్లీ మొదలైంది.. ఈ సారి కంప్లీట్ చేద్దాం’’ అని క్యాప్షన్ ఇచ్చి సెట్స్‌లో దిగిన ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు