author image

Seetha Ram

Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ నుంచి నిధి అందాల సాంగ్‌.. సూపరెహే
BySeetha Ram

పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ‘తార తార’ అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా

Virat Kohli - RCB: కింగే కింగు.. ఒకే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 3 రికార్డులు - అదరగొట్టేశాడు భయ్యా
BySeetha Ram

లక్నోతో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ 3 రికార్డులు సాధించాడు. టీ20ల్లో ఒక ఫ్రాంఛైజీ తరఫున 9000 పరుగుల మైలురాయి దాటిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Mirai Telugu Teaser: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘మిరాయ్’ టీజర్.. వారెవ్వా అదిరిపోయింది మచ్చా
BySeetha Ram

‘హనుమాన్’ హీరో తేజ సజ్జ నటిస్తున్న కొత్త సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. Latest News In Telugu | Short News

CRIME NEWS: డబుల్ యాక్షన్.. ఇద్దరిది ఒకటే పేర్లు, ఒకటే గ్రామం - కట్ చేస్తే!
BySeetha Ram

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ఒకే పేరుతో నేరాలకు పాల్పడి అరెస్ట్ అయ్యారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

APNCET 2025 : ఏపీ నర్సింగ్ కామన్‌‌ ఎంట్రన్స్‌ టెస్ట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్..
BySeetha Ram

AP నర్సింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2025(APNCET) నోటిఫికేషన్‌ రిలీజైంది. 2025-26 విద్యా సంవత్సరంలో నాలుగేళ్ల బిఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Earthquakes Today: 30 నిమిషాల్లో రెండు భూకంపాలు.. గజగజ వణికిపోయిన ప్రజలు!
BySeetha Ram

మణిపూర్‌లో 30నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. చురచంద్‌పూర్‌లో రిక్టర్ స్కేలుపై 5.2తీవ్రత నమోదు అయింది. Short News | Latest News In Telugu | నేషనల్

CRIME NEWS: గోదావరిలో ముగ్గురు గల్లంతు.. రెండు డెడ్ బాడీలు లభ్యం
BySeetha Ram

గోదావరి నడిలో స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

BIG CRIME: పిల్లలు పుట్టడం లేదని కోడలిని చంపేశారు.. రాళ్లతో దాడి చేసిన అత్త, గొంతునులిమిన మామ!
BySeetha Ram

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని తమ కోడలిని అత్తమామలే హత్య చేయడం సంచలనంగా మారింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

RCB IPL 2025: ఈసారి ఆర్సీబీ కప్​ గెలుస్తుందా? చాట్​జీపీటీ ఆన్సర్‌‌కు ఫ్యాన్స్ అవాక్!
BySeetha Ram

IPL 2025 సీజన్ ట్రోఫీని ఆర్సీబీ గెలుస్తుందా? అనే ప్రశ్నలకు చాట్‌జీపీటీ, మెటాఏఐ, గ్రోక్ ఆసక్తికర ఆన్సర్ ఇచ్చాయి. ఈ సీజన్‌లో RCB మంచి ప్రదర్శన చేస్తుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

LSG Vs RCB: ఉతికారేసిన పంత్.. ఆర్సీబీ ముందు 228 టార్గెట్
BySeetha Ram

ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ telugu-news | latest-telugu-news | LSG Vs RCB

Advertisment
తాజా కథనాలు