author image

Seetha Ram

AP DSC Hall Tickets: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?
BySeetha Ram

ఏపీలో మెగా DSC పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | ఆంధ్రప్రదేశ్

TG Crime: తెలంగాణలో దారుణం.. క్షుద్రపూజల పేరుతో చిన్నారితో నీచంగా..!
BySeetha Ram

తెలంగాణలోని ఆదిలాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యం బారిన పడ్డ బాలికకు క్షుద్ర పూజలు చేసిన మాంత్రికుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ

Telangana Crime: ఫేస్‌బుక్‌ ప్రియుడితో ఇంట్లోనే ఛీ ఛీ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న గ్రామస్థులు - కట్ చేస్తే
BySeetha Ram

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని అశోక్‌ నగర్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంతో ఇద్దరిని బోర్‌కు కట్టేసిన స్థానికులు చితకబాదారు. క్రైం | Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ

Sexual Harassment: ఏపీలో టీచర్ అరాచకం.. ముసలి వయసులో విద్యార్థినితో పాడు పని - వీడియో
BySeetha Ram

మచిలీపట్నంలో వృద్ధ ఉపాధ్యాయుడు తిక్కిసెట్టి నట దేవేంద్రరావు నీచమైన చర్యకు పాల్పడ్డాడు. మైనర్ బాలికను లైంగిక వేధించాడు. క్రైం | Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

Rashid Khan: రషీద్ భయ్యా ఇలా చేశాడేంటి?.. IPL చరిత్రలో రూ. 18 కోట్ల స్టార్ ఆల్ రౌండర్ చెత్త రికార్డు..
BySeetha Ram

IPL చరిత్రలో రషీద్ ఖాన్ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Corona Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్నంటే?
BySeetha Ram

భారతదేశంలో కరోనావైరస్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,000 కేసులు పెరిగాయి. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Ap Crime News: ‘నిన్ను ప్రేమిస్తున్నా’.. మాయమాటలతో బాలిక న్యూడ్ వీడియోలు సేకరించి - ఛీ ఛీ
BySeetha Ram

బాలిక న్యూడ్ వీడియోలు సేకరించి డబ్బులు గుంజేసిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఓ బాలికను ప్రేమిస్తున్నట్లు నమ్మించి కారు డ్రైవర్ రాజు న్యూడ్‌వీడియోలు సేకరించాడు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Bayya Sunny Yadav Issue:  'ఆపరేషన్ సిందూర్' టైంలో సన్నీ యాదవ్ పాక్‌లో ఏం చేశాడు?.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
BySeetha Ram

Bayya Sunny Yadav Issue: హర్యానాలోని హిసార్‌కు చెందిన 33 ఏళ్ల ట్రావెల్ వ్లాగర్ జ్యోతి....... Short News | Latest News In Telugu | సినిమా | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Crime News: ఇంత వైలెంట్‌గా ఉన్నారేంట్రా.. భర్త ప్రైవేట్ పార్ట్ కొసేసిన భార్య.. కారణం తెలిస్తే షాకే!
BySeetha Ram

యూపీలోని సంభాల్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భార్య, భర్తల మధ్య గొడవకు బావమరిది కారణమయ్యాడు. దీంతో భర్త ప్రైవేట్ పార్ట్‌ను భార్య కత్తితో కట్ చేసేసింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

PM Modi Death Threat: ‘ప్రధాని మోదీని చంపేస్తా!’
BySeetha Ram

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటన సందర్భంగా ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మోదీని చంపేస్తానని 35 ఏళ్ల సమీర్ కుమార్ రంజన్ బెదిరించాడు. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు