vivo ఇటీవల Vivo T4R 5Gని విడుదల చేసింది.
vivo ఇటీవల Vivo T4R 5Gని విడుదల చేసింది.
ఈ స్మార్ట్‌ఫోన్ నేటి నుండి (ఆగస్టు 5) భారతదేశంలో సేల్‌కు అందుబాటులో ఉండనుంది.
దీని 8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,499.
8 GB RAM+ 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,499.
12 GB RAM+ 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,499.
రూ.2 వేల తక్షణ తగ్గింపుతో ఈ వేరియంట్లు రూ.17,499, రూ.19,499, రూ.21,499 ధరతో లభిస్తాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆర్కిటిక్ వైట్, ట్విలైట్ బ్లూ కలర్‌లలో అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీనికి నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది.