పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తమ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Seetha Ram
అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న జరుపుకుంటారు. అనేక రకాల చాక్లెట్లు ఉన్నప్పటికీ, ప్రతి చాక్లెట్‌కు భిన్నమైన రుచి ఉంటుంది. వెబ్ స్టోరీస్
సోనీ అధికారికంగా Sony Xperia 10 VIIని విడుదల చేసింది.ఈ స్మార్ట్‌ఫోన్ వైట్, టర్కోయిస్, చార్కోల్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వెబ్ స్టోరీస్
సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా వివిధ పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ సూపరింటెండెంట్.. Latest News In Telugu | జాబ్స్ | Short News ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. దీనికంటే ముందే టీవీలపై బంపరాఫర్లు లభిస్తున్నాయి. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News
యూపీలోని ఝాన్సీలో దారుణం జరిగింది. షాని అనే వ్యక్తి తన భార్య సఫీనాపై దాడి చేశాడు. బ్యూటీ పార్లలో ఉన్న తన భార్యపై కత్తితో ముఖం, మెడపై పొడిచాడు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
తెలంగాణలోని 5 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి.. Latest News In Telugu | తెలంగాణ | Short News | వాతావరణం
ఫోన్ కొనుగోలుకు లోన్ తీసుకుని తిరిగి చెల్లించని వారికి ఆర్బీఐ బిగ్ షాక్ ఇచ్చింది. RBI కొత్త నిబంధనల ప్రకారం.. Latest News In Telugu | బిజినెస్ | నేషనల్ | Short News | వైరల్
కర్ణాటకలోని హాసన్ జిల్లాలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి ఊరేగింపులోకి దూసుకెళ్లింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News | వైరల్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. ప్రైమ్ సభ్యులకు ఒకరోజు ముందుగా యాక్సెస్ లభిస్తుంది. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News
Advertisment
తాజా కథనాలు