అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన ఈవెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రజలతో పాటు యోగాసనాలు వేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Seetha Ram
ధనుష్, నాగార్జున కలిసి నటించిన ‘కుబేర’ మూవీ ఓటీటీపై ఓ అప్డేట్ వైరలవుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ రూ.47 కోట్లకు కొనుక్కున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | సినిమా
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని జులై 24న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తాజాగా వెల్లడించింది. Short News | Latest News In Telugu | సినిమా
ప్రస్తుత జీవితంలో ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న విద్యార్థులకు యోగా ఒక వరం. మంచి నిద్ర నుంచి మెరుగైన ఏకాగ్రత వరకు యోగా ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ గోపీ (25) ఆందోళనకు గురై ఉరేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
Vivo తన Y400 సిరీస్‌లో కొత్తఫోన్ Vivo Y400 Pro 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
Vivo Y400 Pro 5G భారత మార్కెట్‌లో రిలీజ్ అయింది. దీని 8/128GB ధర రూ. 24,999, 8/256GB ధర రూ.26,999గా కంపెనీ నిర్ణయించింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
ధనుష్ అండ్ శేఖర్ కమ్ముల టీం తమ ‘కుబేర’ సినిమాను చూశారు. చెన్నై కోయంబేడులోని రోహిణి థియేటర్‌లో అభిమానులతో కలిసి ఫస్ట్ షో వీక్షించారు. Short News | Latest News In Telugu
నేడు మెగా ప్రిన్సెస్ క్లీంకారా బర్త్ డే. ఈ సందర్భంగా ఉపాసన తన కూతురు ఫేస్‌ను రివీల్ చేసింది. ఇన్‌స్టాలో స్పెషల్ విషెస్ తెలుపుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. Short News | Latest News In Telugu | సినిమా
ఎయిర్ ఇండియా ఈరోజు 8 అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది. వాటిలో 4 అంతర్జాతీయ విమానాలు, మరో 4 దేశీయ విమానాలు ఉన్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు