author image

Seetha Ram

INDW vs PAKW: మేం కూడా తగ్గేదే లే.. మహిళల ప్రపంచ కప్‌లో పాక్‌కు ‘నో హ్యాండ్ షేక్’
BySeetha Ram

ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో IND-PAK మ్యాచ్ సందర్భంగా 'షేక్ హ్యాండ్' వివాదం కొనసాగింది. పురుషుల జట్టు తరహాలోనే.. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Iphone Offers Amazon: అమెజాన్‌లో అరాచకం.. ఐఫోన్ 16 పై రూ.17,000లకు పైగా భారీ డిస్కౌంట్..!
BySeetha Ram

అమెజాన్‌లో ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీనిపై రూ.17000కు పైగా తగ్గింపు లభిస్తుంది. రూ.79,900లకి లాంచ్ కాగా ఇప్పుడు రూ.66,990కే లభిస్తోంది. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

Mandadi: సుహాస్‌ సినిమా షూటింగ్‌ లో ప్రమాదం.. సముద్రంలో మునిగిపోయిన పడవ (VIDEO)
BySeetha Ram

నటుడు సుహాస్ నటిస్తున్న 'మందాడి' సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. సముద్రంలో సన్నివేశాల చిత్రీకరణ సమయంలో సాంకేతిక నిపుణులున్న పడవ బోల్తా పడింది. Latest News In Telugu | Short News

Electric Scooter Offers: రయ్ రయ్.. టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 242 భారీ మైలేజ్..!
BySeetha Ram

తక్కువ ధర, అధిక మైలేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఓలా S1X 242 కి.మీ మైలేజీని అందిస్తుంది. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

Belly Fat Control Tips: జిమ్‌‌కు వెళ్లకుండా బెల్లీ ఫ్యాట్‌ కంట్రోల్.. ఇలా చేస్తే చాలు- డాక్టర్ షాకింగ్ ఫ్యాక్ట్స్
BySeetha Ram

జిమ్‌కు వెళ్లకుండా ఇంట్లోనే బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోవచ్చని ఓ వైద్యురాలు తెలిపారు. భోజనానికి ముందు ప్రతిరోజూ నాలుగు టమోటాలు తినాలని అన్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్.. ఐఫోన్, శామ్‌సంగ్, గూగుల్ ఫోన్లపై వేలకు వేల డిస్కౌంట్‌లు!
BySeetha Ram

ఫ్లిప్‌కార్ట్ మరో సేల్ ప్రకటించింది. బిగ్ ఫెస్టివల్ ధమాకా సేల్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఐఫోన్‌ 16ను రూ.56,999 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

OG New Song: ఓజీ నుంచి ‘కిస్ కిస్’ న్యూ సాంగ్ చూశారా? మైండ్ బ్లోయింగ్
BySeetha Ram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' స్పెషల్ సాంగ్ వచ్చేసింది. నేహా శెట్టి స్టెప్పులతో కూడిన ఈ ఐటెం సాంగ్..Latest News In Telugu | సినిమా | Short News

BIG BREAKING : సినీ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత
BySeetha Ram

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ లెజెండరీ నటి సంధ్య శాంతారామ్ నేడు 94 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. Latest News In Telugu | సినిమా | Short News

Jio Cheapest Recharge Plan: ఓరి బాబోయ్.. రూ.75లకే జియో బంపర్ రీఛార్జ్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్
BySeetha Ram

జియో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. రూ.75లకే 23రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, sms, డేటా, జియో టీవీ యాక్సెస్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

IND T20 Squad 2025: భారత్ టీ20 స్క్వాడ్ రెడీ.. ఆస్ట్రేలియాకు చుక్కలే
BySeetha Ram

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు సిద్ధంగా ఉంది. SK యాదవ్ (C), గిల్ (VC), రింకూ సింగ్, తిలక్ వర్మ, బుమ్రా, NK రెడ్డి, అభిషేక్ శర్మ, శివం దూబే.. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Advertisment
తాజా కథనాలు