author image

Seetha Ram

Pakistan Earthquake: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు‌పై 5.2 నమోదు - పరుగులు తీసిన ప్రజలు
BySeetha Ram

పాకిస్తాన్‌లో నేడు భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:54 గంటలకు ప్రకంపనలు బీభత్సం సృష్టించాయి. Short News | Latest News In Telugu | వైరల్ | ఇంటర్నేషనల్

Iphone Murder: IPHONE కోసం దారుణ హత్య.. కత్తితో గొంతు కోసి.. రాయితో తలపై కొట్టి కొట్టి
BySeetha Ram

ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మైనర్ బాలురు ఐఫోన్ కోసం ఏకంగా ఓ యువకుడిని అతి దారుణంగా హతమార్చారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Samsung Galaxy M36 5G: శాంసంగ్ నుంచి కిర్రాక్ ఫోన్.. డిస్కౌంట్ అదిరిపోయింది బాసూ!
BySeetha Ram

శామ్సంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M36 5Gని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 6GB RAM / 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999గా కంపెనీ నిర్ణయించింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Kalaburagi Wife: ‘నా భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు మంగళసూత్రాన్ని తీయను’
BySeetha Ram

కర్ణాటకలోని కలబురగిలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Anchor Swetcha Daughter: కన్నీళ్లు పెట్టిస్తున్న యాంకర్ స్వేచ్ఛ కూతురి మాటలు.. (వీడియో)
BySeetha Ram

యాంకర్ స్వేచ్ఛ మృతిపై తన కూతురు కన్నీళ్లు పెట్టుకుంది. తన తల్లి చనిపోవడానికి పూర్ణచందరే కారణమని తెలిపింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Rashmika - Vijay Devarakonda: ‘విజ్జూ మాటిస్తున్నా.. నువ్వు గర్వపడేలా చేస్తా’ విజయ్‌ దేవరకొండకు రష్మిక ప్రామిస్‌
BySeetha Ram

రష్మిక-విజయ్ మధ్య ఇన్‌స్టాగ్రామ్ పోస్టు వైరల్‌గా మారింది. ‘మైసా మూవీ అద్భుతంగా ఉండనుంది’ అని విజయ్‌ ఓ పోస్టు పెట్టాడు. Short News | Latest News In Telugu | సినిమా

Assistant professors: గుడ్ న్యూస్.. ఓయూలో 250, కాకతీయలో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు
BySeetha Ram

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మరో అడుగు పడింది. వాటి నియామకాలకు నాలుగు వర్సిటీల పాలకమండళ్లు తాజాగా ఆమోదం తెలిపాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Son kill Father: కారులో ఫ్రంట్ సీట్ కోసం తండ్రిని కాల్చి చంపిన కొడుకు!
BySeetha Ram

ఢిల్లీలోని తిమార్‌పూర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు ముందు సీట్లో కూర్చోవడంపై జరిగిన గొడవలో దీపక్ అనే.. క్రైం | Short News | Latest News In Telugu

Prabhas Fauji Movie: ఫౌజీ సెట్స్‌లో ప్రభాస్.. ఫోటో పిచ్చ క్లాస్ భయ్యా!
BySeetha Ram

‘ఫౌజీ’ మూవీ సెట్స్‌‌లో ప్రభాస్ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఓ ఫొటో వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu | సినిమా

Actress Ileana: మరోసారి తల్లైన ఇలియానా.. పండంటి మగబిడ్డకు జననం
BySeetha Ram

గోవా బ్యూటీ ఇలియానా తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. ఆమె రెండోసారి తల్లి అయినట్లు తెలిపింది. Short News | Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు