author image

Seetha Ram

IND vs AUS: ఆసీస్ కు బిగ్ షాక్.. హ్యాండిచ్చిన 6 గురు స్టార్ ప్లేయర్లు..!
BySeetha Ram

భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా కెప్టెన్ పాట్ కమిన్స్, మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్ దూరమయ్యారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Weather Update Today : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మరో 5 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు
BySeetha Ram

ఏపీలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని imd తెలిపింది. hydలో పొడి వాతావరణం ఉండి, రాత్రి వేళ చలి పెరిగుతుంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Diwali 2025: దీపావళి ఆఫర్లతో జాగ్రత్త మచ్చా.. రూ.8లక్షలు దోచేసిన కేటుగాళ్లు
BySeetha Ram

దివాళి పండుగ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి 15 వరకు ఫేక్ నోటిఫికేషన్స్.. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | వైరల్

Wife Murder Husband: తెలంగాణలో ఘోరం.. ప్రేమించినోడ్ని కాటికి పంపిన భార్య.. నలుగురు పిల్లల సాయంతో
BySeetha Ram

హన్మకొండ జిల్లా పెద్దపెండ్యాలలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య లక్ష్మి, నలుగురు పిల్లల సహకారంతో భర్త అశోక్‌ను చీరతో ఉరి బిగించి హత్య చేసింది. వరంగల్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Abhishek Sharma Ferrari : అభిషేక్ శర్మ కొత్త ఫెరారీ కారు ఊరమాస్.. ఫీచర్లు బుర్రపాడు బాబోయ్
BySeetha Ram

అభిషేక్ శర్మ కొనుగోలు చేసిన ఫెరారీ పురోసంగ్యూ కారు ధర రూ.10.5 కోట్లుగా ఉంది. గంటకు 310 కిమీ కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంటుంది. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | స్పోర్ట్స్ | Short News

Cameron Green: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం
BySeetha Ram

భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సైడ్ సోర్నెస్ (గాయం) కారణంగా జట్టు నుంచి వైదొలిగాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Kacha Badam singer : 'కచ్చా బాదాం' సింగర్ లైఫ్ ఛేంజ్.. పెద్ద ఇళ్లు, కారు - చూస్తే పిచ్చెక్కిపోతారు..!
BySeetha Ram

పల్లీలు అమ్ముకునే వ్యక్తిగా ప్రారంభించి, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 'కచ్చా బాదాం' పాటతో భుబన్ బాద్యాకర్ జీవితం ఒక్క రాత్రిలో మారిపోయింది. Latest News In Telugu | సినిమా | నేషనల్ | Short News

Husband Kills Wife: వీడేం భర్త.. భార్య తలపై సుత్తితో కొట్టి చంపేశాడు.. తర్వాత ఏమైందంటే?
BySeetha Ram

యూపీలోని ఉన్నావ్ జిల్లాలో దారుణం జరిగింది. గంగాఘాట్ పరిధిలోని లాల్తాఖేడా గ్రామంలో రాజేష్ లోధి తన భార్య సీమ లోధిని సుత్తితో కొట్టి హత్య చేశాడు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు