Flipkart Big Bang Diwali Saleలో Moto G06 Power పై భారీ తగ్గింపు ఉంది.

4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,499 కు లిస్ట్ అయింది.

Photo Credit : Motorola Edge 2025 Price

ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.300 తగ్గింపు ఉంటుంది.

ఈ తగ్గింపు తర్వాత దీని ధర రూ.7,199 కి చేరుకుంటుంది.

అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ.5,450 వరకు ఆదా చేసుకోవచ్చు.

ఈ ఎక్స్ఛేంజ్ తగ్గింపుతో Moto G06 Power కేవలం రూ. 1,749లకే లభిస్తుంది.

ఆఫర్ పూర్తి ప్రయోజనం పొందాలంటే ఎక్స్ఛేంజ్ ఫోన్ పరిస్థితి, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

ఇది 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.

మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది.

ఇది 4G LTE ఫోన్. ఇందులో Wi-Fi, బ్లూటూత్ 6.0, GPS ఫీచర్లున్నాయి.