తెలంగాణ మంత్రి కొండా సురేఖ మంచి మనస్సును చాటారు. రోడ్డు పక్కన చెప్పులు లేకుండా నడుస్తున్న ఓ చిన్నారిని చూసి కారు ఆపారు. తెలంగాణ | వరంగల్ | కరీంనగర్ | వైరల్ | Latest News Latest News In Telugu | Short News

Nikhil
గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు పెను ప్రమాదం తప్పింది. ఓ హాస్పటల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే.. లిఫ్ట్ మొరాయించడంతో అరగంట పాటు అందులోనే ఉండిపోయారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
జైలుకు పోయిన వారంతా సీఎం అవుతారని కేటీఆర్ భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ లాజిక్ నిజమైతే మొదట జైలుకు వెళ్లిన కవిత సీఎం అవుతారన్నారు. తెలంగాణ | మహబూబ్ నగర్ | నిజామాబాద్ | కరీంనగర్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News
మహరాష్ట్ర ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన పవన్ కల్యాణ్ కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించేందుకు మోదీ, అమిత్ షా సిద్ధమైనట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే ఈ మెగా ఆక్షన్ కు 577 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో ఓ కసాయి తల్లి తన బిడ్డను బేరం పెట్టింది. విషయం తెలుసుకున్న ICDS అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
| Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
మహారాష్ట్ర సీఎంపై బీజేపీ కొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ ను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకొని.. కొత్త వ్యక్తిని సీఎం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు అధికార హస్తం పార్టీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే 15 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం ఖాయమనైన నేపథ్యంలో.. కొత్త సీఎం ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవి కోసం ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవర్ పోటీ పడుతున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
Advertisment
తాజా కథనాలు