హోరాహోరీగా సాగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోని NCPకి ఊహించని దెబ్బ తగిలింది. Short News | Latest News In Telugu | నేషనల్

Nikhil
మహారాష్ట ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి విజయం ఖాయమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎం, శివసేన నేత ఏక్ నాథ్ షిండే సంచలన ప్రకటన చేశారు. సీఎం మార్పు ఉండకపోవచ్చన్నారు. నేషనల్ | Latest News In Telugu | Short News
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి 139, ఇండియా కూటమి 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో NDA కూటమి ముందంజలో ఉంది.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలను లెక్కించనున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
మహరాష్ట్రలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ఆధారంగా బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కోప్రీలో శివసేన అభ్యర్థి, సీఎం ఏక్ నాథ్ షిండే లీడ్ లో ఉన్నారు.
కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. Short News | Latest News In Telugu | నల్గొండ | మహబూబ్ నగర్ | తెలంగాణ
స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో సత్తా చాటడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ఏపీ అసెంబ్లీ పీఏసీ చైర్మన్గా పులపర్తి రామాజంనేయులు ఎన్నికయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
కొండా సురేఖ ఇంట్లో బీర్ పార్టీ అంటూ ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ స్పందించారు. Short News | Latest News In Telugu | మెదక్
Advertisment
తాజా కథనాలు