మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణ పరాజయం మూటగట్టుకున్న ఎంవీఏ కూటమి నుంచి బయటకు రావాలని ఉద్ధవ్ ఠాక్రే శివసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్

Nikhil
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం తుంకి మెట్ల ప్రైమరీ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ
తెలంగాణలో వరుసగా స్కూళ్లలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వరంగల్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని మోదీతో భారీ మీటింగ్ కు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలకు అక్కడి నుంచే శంఖారావం పూరించనున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ తర్వాత తెలుగులో ప్రధాని ట్వీట్ చేశారు. Latest News In Telugu | Short News
అదానీ కేసులో జగన్ తప్పు చేయలేదని, ముడుపులు తీసుకోలేదని తన పిల్లల మీద ప్రమాణం చేయగలడా? అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | ఆంధ్రప్రదేశ్
త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఖమ్మం | తెలంగాణ
తెలంగాణ బీజేపీ నేతలతో పీఎం మోదీ ఈ రోజు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ పాలన ఎలా ఉంది? కేంద్ర పథకాలు ఎలా అమలు అవుతున్నాయి? రాజకీయాలు | Latest News In Telugu | Short News
మహారాష్ట్రలో భారీ విజయం తర్వాత ప్రధాని మోదీ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నేడు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కానున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ రాజకీయాలు
Advertisment
తాజా కథనాలు