/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
- Nov 27, 2024 19:11 IST
మా అన్న లంచగొండి.. జగన్‌పై మరో బాంబ్ పేల్చిన షర్మిల!
లంచాల కోసమే జగన్ అదానీతో ఒప్పందాలకు సంతకాలు పెట్టాడని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయకపోతే జగన్ తన బిడ్డల మీద ప్రమాణం చేయాలన్నారు. ఈ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆరోపించారు.
- Nov 27, 2024 18:56 IST
లవర్స్ మధ్య చిచ్చు పెట్టిన నాన్ వెజ్.. ఒకరు మృతి.. అసలేమైందంటే?
నాన్ వెజ్ తింటుందని బాయ్ ఫ్రెండ్ వేధింపులు భరించలేక ఓ పైలట్ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంభైలో చోటుచేసుకుంది. గోరఖ్‌పూర్‌కి చెందిన తులి అనే యువతి ఎయిరిండియాలో ఉద్యోగం చేస్తుంది. బాయ్‌ఫ్రెండ్ వేధింపులకు తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.
- Nov 27, 2024 18:04 IST
అదానీ షేర్లు పైకి...లాభాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు...నిఫ్టీ 80 పాయింట్లు లాభపడ్డాయి. చాల రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. ముఖ్యంగా అదానీ షేర్లు పైకి ఎగిసాయి.
https://rtvlive.com/business/stock-markets-ended-with-gaining-7613278
- Nov 27, 2024 16:13 IST
నాకు మోదీ సపోర్ట్ ఉంది.. షిండే సంచలన ప్రకటన
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే పలు కీలక ప్రకటన చేశారు. తాము ప్రవేశపెట్టిన పథకాల వల్లే ప్రజలు తమకు ఓటు వేశారని అన్నారు. నేను సీఎం అంటే కామన్ మ్యాన్‌గానే చూస్తానని తెలిపారు. తనకు సపోర్ట్ చేసిన మోదీకి కృతజ్ఞతలు చెప్పారు.
- Nov 27, 2024 15:20 IST
బెంగళూరులో బెగ్గర్‌గా మారిన ఐటీ ఉద్యోగి.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో!
బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు బిచ్చగాడిగా మారాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో, తోడు ఎవరూ లేకపోవడంతో తాగుడికి బానిస అయ్యి రోడ్డు మీద భిక్షాటన చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Heartbreaking 💔
— Raja 🖤 (@whynotraja) November 22, 2024
This guy, who completed his MS in Frankfurt and worked at Mindtree, is now begging in Bengaluru.
He suffered severe psychological trauma after losing both his parents and his long-term girlfriend.
Hope he recovers soon.
credits Sharath_yuvaraja_official pic.twitter.com/b69MVqJkHh - Nov 27, 2024 14:57 IST
తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !
మణుగూరు ప్యాసింజర్ రైలులో రమణమ్మను హరియాణకు చెందిన రోహిత్ అనే వ్యక్తి హత్య చేసినట్లు విచారణలో తెలిసింది. హత్య చేసి పర్సులో రూ. 25 వేలు నగదు, రైలు టికెట్, ఫోన్ తీసుకుని పరారయ్యాడు. ఇప్పటి వరకు ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు అంగీకరించాడు నిందితుడు.
- Nov 27, 2024 12:36 IST
దిలావర్‌పూర్‌లో మళ్లీ హైటెన్షన్!
Dilawarpur: దిలావర్‌పూర్‌లో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. తమకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటూ పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై నాలుగు గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో అక్కడి వచ్చిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్ళూ రువ్వారు. దీంతో అక్కడ మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
- Nov 27, 2024 12:08 IST
కాబోయే భర్తను ఫొటోను షేర్ చేసిన కీర్తి సురేష్
కీర్తి సురేష్ తన కాబోయే భర్తను ఫొటోను షేర్ చేసింది. ఆంటోనీతో నా 15 ఏళ్ళ బంధం ఇంకా కొనసాగుతుంది అంటూ కాబోయే భర్తను పరిచయం చేసింది.
Also Read : https://rtvlive.com/cinema/keerthi-suresh-shared-her-husband-antony-pic-telugu-news-7612137
- Nov 27, 2024 11:51 IST
ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ విడుదల.. లింక్ ఇదే!
ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఈ సిలబస్‌ను ఏపీ డీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
Also Read : https://rtvlive.com/andhra-pradesh/mega-dsc-exam-syllabus-released-in-andhra-pradesh-7612063
- Nov 27, 2024 10:40 IST
సజ్జల భార్గవ్ అరెస్ట్?.. కోర్టు ఏం చెప్పబోతోంది
సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని భార్గవ్ పిటిషన్లు వేశారు. కాగా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరిస్తే పోలీసులు భార్గవ్‌ను అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
- Nov 27, 2024 10:01 IST
తెలంగాణకు మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లు.. ఎక్కడో తెలుసా?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లు కోసం సీఎం రేవంత్ రెడ్డి తనను కోరినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఖమ్మం, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం భూసేకరణ చెప్పట్టాలని సీఎంకు సూచించినట్లు చెప్పారు.
Also Read : https://rtvlive.com/telangana/another-three-airports-in-telangana-state-says-civil-aviation-minister-7611729
- Nov 27, 2024 09:47 IST
మూసీ నిర్వాసితులకు హైకోర్ట్ బిగ్ షాక్..కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్
మూసీనది ప్రక్షాళనపై హైకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది.నదిలో మురుగునీరు కలవకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
- Nov 27, 2024 09:41 IST
ఏం పీక్కుంటారో పీక్కోండి RGV సంచలన వీడియో!
చంద్రబాబు, పవన్ మార్ఫింగ్ ఫొటోలు పోస్ట్ కేసుల RGV సంచలన వీడియో రిలీజ్ చేశారు. తాను ఎవరికీ భయపడడం లేదు.. వణికిపోవడం లేదని అన్నారు. సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించడం కుదరలేదుని. తనకు వచ్చిన నోటీసులకు సమాధానం కూడా ఇచ్చాను వీడియోలో తెలిపారు.
Also Read : https://rtvlive.com/cinema/rgv-sensational-comments-on-arrest-pawan-kalyan-telugu-news-7611636
- Nov 27, 2024 09:38 IST
అది ఏఆర్ డెయిరీ నెయ్యి కాదు.. సిట్ విచారణలో సంచలన విషయాలు!
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని సరఫరా చేసేందుకు టీటీడీతో ఏఆర్ డెయిరీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందానికి విరుద్ధంగా వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి.. తన ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు సిట్ నిర్ధారణకు వచ్చింది.
Also Read : https://rtvlive.com/andhra-pradesh/tirumala-laddu-case-sensational-things-in-sit-investigation-7611628
- Nov 26, 2024 20:13 IST
రఘురామపై థర్డ్ డిగ్రీ చేసు.. పోలీస్ అధికారి అరెస్ట్
--- ఏపీ సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్ అరెస్టు
--- వైసీపీ హయాంలో రఘురామకృష్ణంరాజును...
--- చిత్ర హింసలు పెట్టారన్న కేసులో విజయ్ పాల్ అరెస్టు
--- ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న RRR
--- ఇవాళ ఉదయం విజయ్‌పాల్‌ను విచారించిన పోలీసులు - Nov 26, 2024 17:57 IST
రేవంత్ సర్కార్ లో చలనం లేదు.. కవిత ఫైర్
గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి చెందిన 24 గంటల్లోనే.. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 26, 2024
బంగారు భవిష్యత్తుకై పుస్తకాల బ్యాగులు పట్టుకుని పాఠశాలకు వెళ్లిన పిల్లలు.. పురుగులు పట్టిన అన్నం తిని , బాధ భరించలేక కడుపు… pic.twitter.com/YH3V8x52SM - Nov 26, 2024 17:47 IST
అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్.. ప్రకటించిన నాగార్జున
We are thrilled to announce the engagement of our son, @AkhilAkkineni8, to our daughter in law to be Zainab Ravdjee!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 26, 2024
We couldn't be happier to welcome Zainab into our family. Please join us to congratulate the young couple and wish them a lifetime filled with love, joy, and… pic.twitter.com/5KM7BU00bz - Nov 26, 2024 15:36 IST
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం.
— Warrior YSRCP 🔥 🔥 🔥 (@Vamsee007) November 26, 2024
ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో మంటలు.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది.#fireaccident#Hyderabad
pic.twitter.com/DY82Lnhlec - Nov 26, 2024 14:08 IST
రాం గోపాల్ వర్మకు బిగ్ షాక్
-- ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కోర్టులో చుక్కెదురు
-- ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ
-- విచారణలో ఆర్జీవీ పిటిషన్‌పై తేల్చని హైకోర్ట్
-- ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
-- మరోవైపు ఆర్జీవీ కోసం కొనసాగుతున్న పోలీసుల సెర్చింగ్
-- గండిపేటలోని ఓ ఫాంహౌస్‌లో ఉన్నట్లు ప్రచారం - Nov 26, 2024 13:24 IST
నెక్ట్స్ సీఎం కవిత.. కేటీఆర్ కాదు.. వైరల్ అవుతున్న రేవంత్ కామెంట్స్!
జైలుకు పోయిన వారంతా సీఎం అవుతారని కేటీఆర్ భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ లాజిక్ నిజమైతే మొదట జైలుకు వెళ్లిన కవిత సీఎం అవుతారన్నారు. కేటీఆర్ కు ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read : https://rtvlive.com/telangana/telangana-cm-revanth-reddy-sensational-comments-over-ktr-kavitha-jail-7609675
- Nov 26, 2024 12:51 IST
తెలుగు హీరోపై కేసు!
సినీ హీరో శ్రీతేజ్‌పై కేసు నమోదు అయింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీతేజ్‌పై గతంలో కూడా వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
Also Read : https://rtvlive.com/cinema/case-registered-on-another-tollywood-hero-7609611
- Nov 26, 2024 12:41 IST
BIG BREAKING: ఏక్‌నాథ్ షిండే సంచలనం.. సీఎం పోస్ట్ నుంచి ఔట్!