అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని మోదీ మౌనం వహించడంపై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Nikhil
హైదరాబాద్ లో అధికారులు మళ్లీ కూల్చివేతలు మొదలు పెట్టారు. మైలార్‌దేవ్‌పల్లిలోని లక్ష్మిగూడాలో జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్ పాత్ లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. Categories : Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. నేషనల్ | స్పోర్ట్స్ | Latest News In Telugu | Short News | Cricket
లగచర్ల అంశాన్ని వదిలిపెట్టమని.. అసెంబ్లీ నడిచే అన్ని రోజులు ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటామని కేటీఆర్ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
ఎన్టీఆర్ ఘాట్‌లో అసెంబ్లీ భవనం కట్టాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త సచివాలయం పక్కనే కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుందన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
కడపకు చెందిన 8 మంది వైసీపీ కార్పొరేటర్లు నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. స్థానిక ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యంలో వీరి చేరిక జరిగింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
GHMC కాంగ్రెస్ లీడర్లపై కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్ మున్షీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
పార్లమెంట్ తో పాటు, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు జరపడమే లక్ష్యగా కేంద్రంలోని మోదీ సర్కార్ ఈ రోజు లోక్ సభలో బిల్లును ప్రవేశ పెట్టనుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
త్వరలో కేబినెట్ లో చేరనున్న నాగబాబుకు జనసేన వద్ద ఉన్న కీలక మంత్రిత్వ శాఖల్లో కొన్నింటిని అప్పగించాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు