/rtv/media/media_files/2024/12/17/gyTPNMFwvAtlqGq5gPEs.jpg)
-
Dec 17, 2024 14:50 IST
జమిలి ఎన్నికల బిల్లుకు బేషరతుగా మద్దతు తెలిపిన టీడీపీ
జమిలి ఎన్నికల బిల్లుకు బేషరతుగా మద్దతు తెలిపిన టీడీపీ. జమిలి బిల్లుకు మద్దతిస్తున్నట్లు తెలిపిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ #AndhraPradesh pic.twitter.com/Y1vWvDXHbw
— Telugu Desam Party (@JaiTDP) December 17, 2024 -
Dec 17, 2024 13:36 IST
బిల్లును వ్యతిరేకించిన పార్టీలు (ఇప్పటి వరకు)
- కాంగ్రెస్
- సమాజ్‌వాదీ
- తృణమూల్ కాంగ్రెస్
- డీఎంకే (జేపీసీకి సిఫార్సు చేయాలని డిమాండ్)
- ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
- శివసేన (ఉద్దవ్ వర్గం) -
Dec 17, 2024 13:34 IST
కొత్త పార్లమెంట్ భవనలో ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ ఓటింగ్
-
Dec 17, 2024 13:34 IST
మద్దతుగా 220 మంది ఓటింగ్
-
Dec 17, 2024 13:34 IST
జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తూ 149 మంది సభ్యుల ఓటింగ్
-
Dec 17, 2024 13:33 IST
సాధారణ మెజారిటీతో బిల్లుకు అనుమతి
-
Dec 17, 2024 12:47 IST
లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు.. ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి
-
Dec 17, 2024 12:24 IST
బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
-
Dec 17, 2024 12:12 IST
పార్లమెంట్ లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్
-
Dec 17, 2024 12:00 IST
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు టీడీపీ మద్దతు
#WATCH | On One Nation One Election Bill, TDP MP Lavu Sri Krishna Devarayalu says, "We are supporting this One Nation One Election Bill because it is a pro-development Bill. This Bill will help in good governance in the country. Whenever there is a discussion on development,… pic.twitter.com/kdo637n7PF
— ANI (@ANI) December 17, 2024 -
Dec 17, 2024 11:59 IST
రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించిన సభా నాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా
-
Dec 17, 2024 11:59 IST
భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి
ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్లుగా, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి తల్లి.
-
Dec 17, 2024 11:58 IST
కాంగ్రెస్ నిరసన
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో కాంగ్రెస్ ఎంపీల నిరసన
-
Dec 17, 2024 11:55 IST
జమిలి ఎన్నికల బిల్లుకు సిద్ధం.. సభకు హాజరుకావాలని ఎంపీలకు బీజేపీ విప్ జారీ..