నాకు మంత్రి పదవి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఎన్టీఆర్‌ ఘాట్‌లో అసెంబ్లీ భవనం కట్టాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త సచివాలయం పక్కనే కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుందన్నారు. తనకు మంత్రి పదవి హైకమాండ్ చేతుల్లో ఉందన్నారు.

New Update

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో రాజగోపాల్ రెడ్డి ఈ రోజు చిట్‌చాట్ చేశారు. ఎన్టీఆర్‌ ఘాట్‌లో అసెంబ్లీ భవనం కట్టాలన్నారు. FTL పరిధిని కుదించొచ్చన్నారు.కొత్త సచివాలయం పక్కనే కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుందన్నారు. అసెంబ్లీ, సచివాలయం పక్కపక్కనే ఉంటే సౌకర్యంగా ఉంటుందన్నారు. తనకు మంత్రి పదవి హైకమాండ్ చేతుల్లో ఉందన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు