Car For Sale: కేవలం రూ.39 వేలకే కారు.. సూపర్ ఏసీ, ఇంజిన్ కండిషన్!

Hulk Suresh అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రూ.39 వేలకే సెకండ్ హ్యాండ్ కారు అంటూ ఓ రీల్ ను షేర్ చేశాడు. ఏసీ పని చేస్తుందని, ఇంజిన్ కూడా బాగుందని పేర్కొన్నాడు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆలస్యం చేయకుండా ఆ కారు కొనేయండి మరీ!

New Update
Second Hand Car in AP

ఇళ్లు, కారు.. ఇవి ఓ మిడిల్ క్లాస్ వారి కల. ఈ రెండూ నెరవేరితే జీవితానికి ఇక చాలు అనుకుంటారు అనేక మంది. అయితే.. ఇళ్లు కొత్తది కొనడానికి లేదా కట్టించుకోవడానికే ఆసక్తి చూపుతుంటారు. కారు మాత్రం మొదట సెకండ్‌ హ్యాండ్ ది కొంటూ ఉంటారు. బాగా నేర్చుకున్న తర్వాత కొత్త దాన్ని కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్లను అత్యంత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. రూ.లక్షల్లోపు కూడా సెకండ్ హ్యాండ్ కార్లు దొరుకుతున్నాయి. వీటి కోసం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సెకండ్ హ్యాండ్ కార్ల వివరాలను పోస్ట్ చేస్తున్నారు. మీకు ఆసక్తి ఉంటే వారు ఇచ్చిన నంబర్ ను కాంటాక్ట్ చేసి ఆ కార్లను తనిఖీ చేసి కొనేయొచ్చు.

ఇది కూడా చదవండి: జాగ్రత్త.. ఈ నంబర్ల నుంచి ఫోన్‌ వస్తే, మీ ఫోన్ హ్యాక్!

డ్రైవింగ్ నేర్చుకునే వారికి సూపర్ ఛాన్స్..

తాజాగా Hulk Sures అనే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ షేర్ చేసిన ఓ సెకండ్ హ్యాండ్ కార్ వైరల్ గా మారింది. మారుతీ ఆల్టో కారును కేవలం రూ.39 వేలకే విక్రయించనున్నట్లు ఆయన తన రీల్ లో వివరించారు. ధర ఇంకా తగ్గుతుందన్నారు. ఏసీ కూడా పని చేస్తుందన్నారు. ఇంజన్, టైర్లు కూడా మంచి కండిషన్లలో ఉన్నాయన్నారు. డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఇది సూపర్ ఛాన్స్ అని అన్నారు. ఇంటీరియర్ కూడా బాగుందన్నారు. 

ఇక్కడ క్లిక్ చేసి కారును చూడగలరు 

39 వేలకి కారు @malli_carsmpl1111 @middleclasscarss @charithya_car_bazar @bigboycars_guntur @vn_cars_yanam @hemanthhemu14

Posted by Hulk Suresh on Sunday, December 15, 2024

ఇది కూడా చదవండి: Google: గూగుల్ నుంచి అదిరిపోయే ఫీచర్.. స్పామ్ మెయిల్స్‌కు చెక్

పెందుర్తిలో ఈ కారు అందుబాటులో ఉందన్నారు. వివరాలకు 9885313644, 7799771288, 7799651888 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మీకు ఆసక్తి ఉంటే ఈ నంబర్లను సంప్రదించి అన్ని వివరాలను పూర్తిగా తనిఖీ చేసుకున్న తర్వాత కారును కొనుగోలు చేయండి. 

ఇది కూడా చదవండి: భారతీయులకు గుడ్ న్యూస్.. ఇకపై హెచ్-1బీ వీసా ఈజీ

ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీపై మర్డర్ కేసు

Advertisment
తాజా కథనాలు