గ్రామాలకు రోడ్లు లేవనే మాట తనకు ఇక మీదట వినపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాలన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

Nikhil
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సీరియస్ అయిన పోలీసులు ఇప్పటికే పదిమందిపై కేసు నమోదు చేశారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. Short News | Latest News In Telugu
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని మ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ
తెలంగాణ మంత్రులు వేలకోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలెటి మహేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు
రైతు భరోసా స్కీమ్ విధివిధానాలపై ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ | Latest News In Telugu | Short News
వచ్చే ఏడాది నుంచే తల్లికి వందనం స్కీమ్ అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ | Short News | Latest News In Telugu
మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూంలలో సీక్రెట్ కెమెరాల ఆరోపణలపై ఏసీపీ ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని అన్నారు. అసలు ఈ కేసులో పసే లేదన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ ను నియమించాలని హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ భగేల్ ను నియమించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. Short News | Latest News In Telugu | రాజకీయాలు
Advertisment
తాజా కథనాలు