2024 బీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం కలిసి రాలేదు. కవిత అరెస్ట్, ఎంపీ ఎన్నికల్లో సున్నా సీట్లు, పది మంది ఎమ్మెల్యేలు జంప్, కేటీఆర్ పై ఏసీబీ కేసు ఇలా కారు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

Nikhil
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. కేవలం రూ.1450కే మెట్రో డీలక్స్ మంత్లీ పాస్ అందించనున్నట్లు తెలిపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు
మన్మోహన్ సింగ్ మౌన ముని కాదు.. దేశం గతిని మార్చిన మహోన్నతమైన వ్యక్తి అంటున్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. Short News | Latest News In Telugu | కరీంనగర్
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ సీరియస్ గా మారినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలవాలని సీఎం రేవంత్ కోరారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
మాజీ ప్రధాన మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ప్రముఖులు, దేశ ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో KTR కు ఈడీ ఎంటర్ అయ్యింది. ఈ నెల 7న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. తెలంగాణ | Short News | Latest News In Telugu రాజకీయాలు | కరీంనగర్
మేఘా సంస్థకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒరిజినల్ ఫైల్స్ ఇవ్వాలని మేఘాతో పాటు BHEL, తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్
వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.