శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోట వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై హత్య కేసు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ హైకమాండ్ ప్రకటనలో పేర్కొంది. తిరుపతి | Short News | Latest News In Telugu telugu-news | latest-telugu-news

Nikhil
FTLలో నిర్మించిన ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందేనని ఎంపీ రఘునందన్ స్పష్టం చేశారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎవరైనా చట్టం ముందు సమానమేనన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో దారుణం చోటు చేసుకుంది. కొయిరాలమెట్ట దగ్గర వైసీపీ నేత సత్తారు గోపి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు కత్తులతో వేటాడి దారుణంగా చంపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
పార్టీలో మొదటి నుంచి ఉన్న తనకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆరోపిస్తూ కోవూరులో ఇమామ్ భాషా అనే కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లో బోనాల సందర్భంగా రెండు రోజుల పాటు వైన్స్ బంద్ చేయనున్నారు. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్ ప్రకటన విడుదల చేశారు. 13వ తేదీ ఉదయం 6 గంటల నుండి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ హైదరాబాద్‌లో వైన్స్, బార్లు బంద్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు.నిజామాబాద్ | రాజకీయాలు | Short News | Latest News In Telugu
RTV News App: RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్ టెక్నాలజీ | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే రాజాసింగ్ హస్తిన బాట పట్టారు. తాను పార్టీకి రాజానామా చేయడానికి దారి తీసిన పరిస్థితులపై హైకమాండ్ పెద్దలకు ఆయన వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ విప్ కాంతారావు తల్లి రేగా నర్సమ్మ (85) ఈ రోజు ఉదయం మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు