Nara Lokesh: దీపావళి వేళ నారా లోకేష్ సిడ్నీ టూర్-PHOTOS

ఏపీ మంత్రి నారా లోకేష్‌ నేడు సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW)ను సందర్శించారు. అధునాతన బోధన, పునరుత్పాదక శక్తి, AI ఆవిష్కరణలపై సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, పరిశోధకులతో సమావేశమయ్యారు. ఏపీ యూనివర్సిటీలతో కలిసి పనిచేయాలని UNSWను ఆహ్వానించారు.

New Update
nara Lokesh Australia tour
Advertisment
తాజా కథనాలు