author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.

పాత ఫొటోలను బయటపెట్టిన కవిత.. ఇంట్రెస్టింగ్ పోస్ట్!
ByNikhil

తెలంగాణ జాగృతి కార్యాలయంలో నేడు తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు ఎంకే మొయినుద్దీన్ ను ఘనంగా సన్మానించారు.

TGPSC on Group 1: గ్రూప్-1పై TGPSC సంచలన నిర్ణయం.. డివిజన్ బెంచ్ లో పిటిషన్!
ByNikhil

గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ సవాల్ చేసింది.... జాబ్స్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: ప్రభుత్వం కూలుతుంది జాగ్రత్త.. రేవంత్ కు రాజగోపాల్ రెడ్డి సంచలన వార్నింగ్-VIDEO
ByNikhil

ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేకపోయిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News

BIG BREAKING: ఇదేం పార్టీ.. బీజేపీ నేతలపై అలిగి వెళ్లిపోయిన ఈటల-VIDEO
ByNikhil

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ పార్టీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News

Madhu Yashki: మధుయాష్కికి సీరియస్.. AIG ఆస్పత్రికి తరలింపు!
ByNikhil

కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ సచివాలయంలో స్పృహ తప్పి పడిపోయారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసేందుకు వెళ్లిన ఆయన, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. Short News | Latest News In Telugu

కలెక్టర్లు, మంత్రులతో కలిసి చంద్రబాబు లంచ్-PHOTOS
ByNikhil

అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్‌లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News

AP Mega DSC: మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్.. ఆ ఛాన్స్ లేనే లేదు.. విద్యాశాఖ కీలక ప్రకటన!
ByNikhil

AP MEGA DSC మెరిట్ లిస్ట్‌కు వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | జాబ్స్

లిమిట్స్ లో ఉండు.. మంత్రి కొండాకు ఎమ్మెల్యే నాయిని మాస్ వార్నింగ్!-VIDEO
ByNikhil

వరంగల్‌ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మరో సారి తారా స్థాయికి చేరింది. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ, వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి మధ్య విభేదాలు మరోసారి భయటపడ్డాయి. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News

బీజేపీ కొత్త కమిటీ.. ఎంపీ డీకే అరుణ సంచలన కామెంట్స్!-VIDEO
ByNikhil

బీజేపీ రాష్ట్ర కమిటీకి తాను ఎవరి పేరు కూడా ప్రతిపాదించలేదని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ పదవులు వచ్చిన వాళ్లకే నాయకత్వానికి అర్హత ఉంది.. మిగతా వాళ్లకు లేదని అనుకోవాల్సిన అవసరం లేదన్నారు.

BIG BREAKING: వైసీపీలో విషాదం.. సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూత!
ByNikhil

వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూశారు. శుక్రవారం మధ్యాహ్నం పొలంలో పనులు చేయిస్తూఆకస్మికంగా కళ్లు తిరిగి కింద పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు.

Advertisment
తాజా కథనాలు