author image

Manoj Varma

By Manoj Varma

Short News | హైదరాబాద్ : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నారు. ముందుగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.

By Manoj Varma

దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఇప్పటికే అనేక వినాయక విగ్రహాలకు నిమజ్జనం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి.

By Manoj Varma

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణపతి లడ్డూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఈ యేడాది వేలంలో రూ.1 కోటి 87లక్షలు ధర పలికింది.

By Manoj Varma

గణేశుడి లడ్డూ వేలం అంటేనే అందిరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు బాలాపూర్. రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ ధర.. గతేడాది వేలంలో ఏకంగా రూ.27 లక్షలు పలికింది. నేడు నిమజ్జనం సందర్భంగా ఈ లడ్డూ వేలం ప్రారంభమైంది.

By Manoj Varma

Latest News In Telugu | టాప్ స్టోరీస్ | లైఫ్ స్టైల్ : ఉద్యోగాలకు వెళ్లే వాళ్లకు కొన్నిసార్లు ఆకలిగా అనిపిస్తుంది. ఆ సమయంలో ఏమి తినాలని ఆందోళన చెందుతు ఉంటారు. ఇప్పుడు దాపి గురించి చింతించాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలో తయారు చేయగల రెసిపీ ఉంది.

By Manoj Varma

Latest News In Telugu | టాప్ స్టోరీస్ | లైఫ్ స్టైల్ : ఈ రోజుల్లో ఫుడ్ ట్రెండ్ బాగా మారుతోంది. ఆహారం విషయంలో అభిరుచులు మారుతూ కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కొంతమంది ఐస్ క్రీంతో వేడి వేడి గులాబ్ జామూన్ తింటారు. ఐస్ క్రీం, పకోడాలు కలిపి తింటారు.

By Manoj Varma

హైదరాబాద్ | తెలంగాణ : కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తల జోలికొస్తే వీపు చింతపండు చేస్తామంటూ బీఆర్ఎస్‌ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తమ కార్యకర్తలు ఎవరి జోలికి పోరు.

By Manoj Varma

Latest News In Telugu | టాప్ స్టోరీస్ | క్రైం : ముంబై నటి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నిని సస్పెండ్ చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.

By Manoj Varma

నేషనల్ : ఎంఫాక్స్ వ్యాప్తి నేపథ్యంలో బెంగుళూరు విమానాశ్రయం అధికారులు అప్రమత్త మయ్యారు. ఢిల్లీలో మొదటి కేసు నమోదైన తర్వాత ఎయిర్ పోర్ట్ సిబ్బందితోపాటు ప్రయాణికులకు పరీక్షలను తప్పనిసరి చేసింది.

By Manoj Varma

హైదరాబాద్ మహానగరం రోడ్లనీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణాలో పండుగలు, సాధారణ సెలవులు కలిపి కాలేజెస్, స్కూల్స్, ఆఫీసులకు మొత్తం నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి.

Advertisment
తాజా కథనాలు