కర్ణాటకలో హనీ ట్రాప్ భయపెడుతోంది. మంత్రులు, రాజకీయ నేతలే లక్ష్యంగా హనీ ట్రాప్ చేస్తున్నారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manogna alamuru
రెండు రోజుల క్రితం జరిగిన నాగ్ పూర్ అల్లర్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. మతోన్మాద గుంపులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | క్రైం
మరికొన్ని రోజుల్లో మొదలవ్వ బోయే ఐపీఎల్ ముందు ఫ్యామిలీతో కలసి మాల్దీవుల్లో చిల్ అవుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
మార్చి 21న ఏపీ సీఎం చంద్రబాబు మనుమడు దేవాన్స్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మొత్తం తిరుమలకు వెళ్ళనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
గత ఏడాది ఐపీఎల్ లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా హైదరాబాద్ సన్ రైజర్స్ పిచ్చ కొట్టుడుకొట్టారు. అయితే ఈసారి బ్యాటర్లు అంతకంటే ఎక్కువే బాదుతారు అని అంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
మెగస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. యూకే పార్లమెంట్ లో ఘన సత్కారం జరిగింది. దాంతో పాటూ ఆయనకు లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డును అందించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్, సతీష్‌రెడ్డి, సుచిత్ర ఎల్ల, కేపీసీ గాంధీ లను కేబినెట్ హోదాతో సలహాదరులగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య తలకు, రైల్యే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కాలికి ఫ్రాక్చర్ అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చించిన ఆయన ఈరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో చర్చలు జరిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మద్యంతా గి కారు నడిపి ఓ బైక్ ను ఢీకొట్టాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు