ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు జరిగిన సీఎస్కే, ఆర్సీబీల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై మీద బెంగళూరు జట్టు అద్భుత విజయం సాధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Manogna alamuru
చెన్నై సూపర్ కింగ్స్ వేగంగా వికెట్లు కోల్పోతోంది. 75 పరుగులకు 6 వికెట్లు పొగొట్టుకుని కష్టాల్లో పడింది. తాజాగా రచిన్ రవీంద్ర, దూబే వికెట్లు జడేజా,ధోనీ క్రీజులో ఉన్నారు.
197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ట్రంప్ గవర్నమెంట్ లో ముఖ్యమైన డిపార్ట్ మెంట్ DOGE. దీనికి హెడ్ ఎలాన్ మస్క్. అయితే ఇప్పుడు ఆయన దానిని విడిచిపెట్టిపోతున్నారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మయన్మార్ లో భూకంపం విలయం సృష్టించింది. భవనాలు, కట్టడాలు నేలకూలాయి. దీనికి కారణం అక్కడి సగాయింగ్ ఫాల్ట్ అనే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హోటళ్ళు, రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని కచ్చితంగా చెల్లించాలని అనడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
థాయ్ లాండ్, మయన్మార్ భూకంపం ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టించింది. దీని నుంచి రామగుండం ఎమ్మెల్యే, ఆయన ఫ్యామిలీ తృటిలో తప్పించుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
కేంద్ర ఉద్యోగుల గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. వారికి 2 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి పెరిగిన డీఏ వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మయన్మార్ భూకంపం భయానకంగా మారింది. దీని ధాటికి రాజధాని నేపిడాలో 1000 పడకల ఆసుపత్రి కూలిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఐపీఎల్ లో 2025 ఈరోజు ముంబయి, చెన్నైల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ముంబయి ఇండియన్స్ ఇచ్చిన 156 పరుగుల లక్ష్యాన్ని కష్టపడి ఛేదించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు