ఐపీఎల్ లో ఈరోజు జరిగిన కోలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ దారుణంగా ఓడిపోయింది. 80 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Manogna alamuru
హైదరాబాద్ హైచ్ సీయూ కంచ గచ్చిబౌలీ వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు అన్ని దేశాల మీద వరుస బాంబ్ లు వేశాయి. దాంతో పాటూ తన సొంత దేశాన్ని కూడా షేక్ చేస్తున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పైకి పెద్దగా ఏమవదు అని భారత్ చెబుతోంది కానీ..కొన్ని రంగాలపై భారీగానే ఎఫెక్ట్ పడనుంది. అవేంటో కింది ఆర్టికల్ లో చూద్దాం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా అధ్యక్షుడు భారత్ పై విధించిన 26 శాతం సుంకాలు ఎదురుదెబ్బ కాదని అంటున్నారు కేంద్ర ప్రభుత్వంలో ని ఓ సీనియర్ అధికారి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజూ శాంసన్ తిరిగి వచ్చేస్తున్నాడు. అతను పూర్తిగా ఫిట్ నెస్ సాధించడంతో కీపింగ్ కు ఓకే చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ప్లీజ్ ఆమెతో ఇక ఉండలేను, విడాకులు ఇప్పించండి అంటున్నారు రన్యారావు భర్త జతిన్ హుక్కురి. ఆమె అరెస్ట్ కాక ముందు నుంచే తాను దూరంగా ఉంటున్నానని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
నిందితుడు మ్మద్ అబ్దుల్ అస్లాం పక్కా పథకం ప్రకారమే ఆమెపై అఘాత్యానికి పాల్డ్డాడని దర్యాప్తులో తెలిసింది. ఫ్మామిలీ మ్యాన్ లా నటిస్తూ యువతిని నమ్మించాడని చెబుతున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ
వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దీనిని నిన్నంతా వాడీవేడిగా చర్చ జరిగింది. 12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత అర్ధరాత్రి బిల్లుకు ఆమోదం లభించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు గెలిచి ఉత్సాహం మీదున్న ఆర్సీబీకి గట్టి దెబ్బ తగిలింది. ఈరోజు జరిగిన మ్యాచ్ లో సొంత గ్రౌండ్ లో గుజరాత్ టైటాన్స్ మీద చిత్తుగా ఓడిపోయింది.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు