ఇరాన్ తో అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. డీల్ కు ఇరాన్ అంగీకరించకపోతే సైనిక చర్యలు తప్పవని హెచ్చరించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో చైనాకు ఊపిరి ఆడడం లేదు. చైనా కూడా ఈ యుద్ధంలో తగ్గడం లేదు కానీ.. మిగతా దేశాల సపోర్ట్ కావాలని మాత్రం అనుకుంటోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారత బాక్సర్ మేరీకోమ్ వీడాకులు తీసుకోబోతున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల వివాదమే మేరీకోమ్ దంపతులను దూరమయ్యేలా చేసిందనే కథనాలు వినిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా టారీఫ్ లను 90 రోజుల పాటూ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఐపీఎల్ లో గుజరాత్ ఓటమి అన్నదే లేకుండా ముందుకు సాగిపోతోంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 58 పరుగులతో ఘన విజయం సాధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత షట్లర్ పీవీ సింధులో మొదటి రౌండ్ లో విజయం సాధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ట్రంప్ సుంకాలపై ప్రపంచ దేశాలు దండెత్తడానిక రెడీ అయ్యాయి. ఇప్పటికే చైన ఏది ఏమైనా తగ్గేదే లే అంటోంది. ఇప్పుడు యూరోపియ్ యూనియన్ సైతం కీలక ప్రకటన చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అంతర్జాతీయ అనుభవం లేదు..దేశవాళీలోనూ పాతిక మ్యాచ్ లు కూడా ఆడలేదు. కానీ ఐపీఎల్ లో నాలుగో మ్యాచ్ లోనే సెంచరీ బాదేసి..హాట్ టాపిక్ గా మారిపోయాడు ప్రియాంశ్ ఆర్య. ఎవరీ కుర్రాడు? Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ముంబయ్ పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా చిట్టచివరి పిటిషన్ కూడా తిరస్కరణ గురైంది. దీంతో అక్కడి అధికారులు అతనిని భారత్ కు అప్పగించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు