పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్ లో ముంబైను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 206 పరుగులు టార్గెట్ ఇవ్వగా దాన్ని పంజాబ్ 19 ఓవర్లలో ఛేదించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Manogna alamuru
ఐపీఎల్ సీజన్ 18లో క్వాలిఫయర్ 2లో పంజాబ్, ముంబై తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో లేట్ గా ప్రారంభం అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఐపీఎల్ లో ఈరోజు క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఇది సెమీ ఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, పంజాబ్ తలపడుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ ఎంపికయ్యారు. ఫైనల్ రౌండ్‌లో టాప్ 4 లో మార్టినిక్, పొలెండ్, థాయ్‌లాండ్, ఇథియోపియో అందెగత్తెలు నిలిచారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
ఇరాన్ లో ముగ్గురు భారతీయులు కనిపించకుండా పోయారు. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
గాజాలో ఆకలి కేకలు తారాస్థాయికి చేరుకున్నాయి. సరైన ఆహారం దొరక్క అక్కడి ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. దీంతో అక్కడ ఫుడ్ ఉన్న ఫుడ్ గోదాములపై దాడులు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పాకిస్తాన్ కు రష్యా ఆయుధాలను సప్లై చేస్తోంది ..దీని కోసం బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది...ఈ వార్తలకు చెక్ పెట్టింది మాస్కో. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా ప్రభుత్వ బాధ్యతలకు ఎలాన్ మస్క్ టాటా బైబై చెప్పేశారు. డోజ్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు డోజ్ పరిస్థితి ఏంటి? Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఐపీఎల్ లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో ముంబయ్ గెలిచి క్వాలిఫయర్ 2 కు వెళ్ళింది. 20 పరుగుల తేడాతో ఓడిపోయిన గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
భారత్ దాడుల్లో చనిపోయిన పాకిస్తానీయులకు సంతాపం తెలియజేస్తూ ప్కటన చేసిన కొలంబియా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు